gst scam: నిరుద్యోగికి 25 లక్షల పన్ను నోటీస్.. అసలేం జరిగిందంటే..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


gst
scam:

ఇటీవల
పలు
రాష్ట్రాల్లో
GST
రిజిస్ట్రేషన్స్
స్కామ్
బయటకు
వచ్చిన
విషయం
తెలిసిందే.
కాగా
మరోసారి

తరహా
ఘటన
ఉత్తరప్రదేశ్
లోని
బులంద్
షహర్
లో
జరిగింది.
కాగా

నిరుద్యోగి

స్కామ్‌
కు
బాధితుడిగా
మిగలడం
గమనార్హం.

బులంద్‌షహర్
నివాసి
దేవేంద్ర
కుమార్
కు
మార్చిలో
ట్యాక్స్
నోటీసు
వచ్చింది.
దాని
ప్రకారం
1.36
కోట్ల
టర్నోవర్
ఉన్న
తన
కంపెనీకి
సంబంధించి
ప్రభుత్వానికి
24.61
లక్షలు
బకాయిపడినట్లు
అందులో
ఉంది.
వారం
తర్వాత
ఏప్రిల్
లో
1.16
కోట్ల
టర్నోవర్
ఉన్న
మరో
సంస్థ
విషయంలోనూ
ఇదే
తరహా
నోటీసు
అందుకున్నాడు.
అయితే
అతడికి
కనీసం

ఉద్యోగం
కూడా
లేక
నెలల
తరబడి
నిరుద్యోగిగా
ఉండటం
విశేషం.

gst scam: నిరుద్యోగికి 25 లక్షల పన్ను నోటీస్.. అసలేం జరిగింద


నోటీసులపై
దేవేంద్ర
కుమార్
పోలీసులకు
ఫిర్యాదు
చేశాడు.
రెండేళ్ల
క్రితం
తాను
నోయిడాలో

కంపెనీలో
పనిచేసినట్లు
చెప్పాడు.

సమయంలో
అక్కడి
కాంట్రాక్టర్లు
తన
నుంచి
ఆధార్,
పాన్
కార్డులు
తీసుకున్నారని
తెలిపాడు.
వాటిని
దుర్వినియోగం
చేసి
కొత్త
కంపెనీల
GST
రిజిస్ట్రేషన్స్
కోసం
వాటిని
వినియోగించి
ఉండవచ్చిని
గౌతమ్
బుద్ధ
నగర్
పోలీసుల
వద్ద
అనుమానం
వ్యక్తం
చేశాడు.

“నేను
చాలా
పేదవాడిని.
గతంలో
నరౌరాలోని
టౌన్‌షిప్
ప్రాజెక్ట్‌లో
కూలీగా
పని
చేశాను.
అక్కడ
రోజు
కూలీ
దాదాపు
300.
ఇప్పుడు
నాకు

పనీ
లేదు.
అలాంటి
పరిస్థితుల్లో
కోట్ల
టర్నోవర్
ఉన్న
రెండు
కంపెనీలకు
నేను
ఎలా
యజమానిని
కాగలను?”
అని
దేవేంద్ర
కుమార్
తన
బాధను
వ్యక్తం
చేశారు.
కేవలం
FIRలు
నమోదు
చేసేందుకే
ఇప్పటివరకు
40
వేలు
ఖర్చు
చేసినట్లు
చెప్పాడు.
కాగా

వ్యవహారంపై
విచారణ
జరపనున్నట్లు

పోలీసు
అధికారి
తెలిపారు.

English summary

Unemployee got tax notice to pay around 25 lakhs for 1.3Cr turnover firm

Unemployee got tax notice to pay around 25 lakhs for 1.3Cr turnover firm

Story first published: Tuesday, July 11, 2023, 14:15 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *