health tips: నోటిపూతకు కారణాలు.. తగ్గటానికి నేచురల్ రెమిడీస్!!

[ad_1]

నోటిపూత రావటానికి కారణాలివే

నోటిపూత
రావటానికి
కారణాలివే

నోటి
పూత
రావడానికి
అధిక
ఒత్తిడి,
మనం
తీసుకునే
ఆహారం
మన
శరీరానికి
పడకపోవడం,
ఎక్కువగా
ఆమ్ల
గుణాలు
ఉన్న
పండ్లు,
కూరగాయలను
అధికంగా
తీసుకోవడం,
హార్మోన్ల
అసమతుల్యత,
విటమిన్,
ఐరన్
లోపాలు,
ఎక్కువగా
పెయిన్
రిలీఫ్
టాబ్లెట్లు
వాడటం,
నోరు
పరిశుభ్రంగా
ఉంచుకోకపోవడం
వల్ల
నోటి
పూత
వస్తుంది.

నోటిపూత వస్తే ఈ పని చెయ్యండి

నోటిపూత
వస్తే

పని
చెయ్యండి

నోటిపూత
వచ్చిన
వారు
ఎక్కువగా
మంచినీళ్లు
తాగాలి.
వారు
శరీర
ఉష్ణోగ్రతను
అదుపులో
ఉంచుకోవాలి.
ఎక్కువగా
వేడి
చేసే
వస్తువులు
తినకూడదు.
కొంతమందికి
ఒత్తిడి
వల్ల
కూడా
నోటి
పూత
వస్తుంది.
అటువంటివారు
ఒత్తిడిని
తగ్గించుకోవడానికి
ప్రయత్నించాలి.
ఇక
నోటిపూత
వచ్చినవారు
అది
త్వరగా
తగ్గడం
కోసం
తగిన
జాగ్రత్తలు
తీసుకోవాల్సిన
అవసరం
ఉంది.
ఇక
నోటి
పూత
సమస్య
ఉన్నవారు
తేనెను
ఉపయోగించడం
వల్ల
కూడా
త్వరగా
నోటి
పూత
సమస్యను
నుండి
ఉపశమనం
లభిస్తుంది.
తేనే,
పసుపు
కలిపి
నోటి
పూత
వచ్చిన
ప్లేస్
లో
పెడితే
కచ్చితంగా
రిలీఫ్
ఉంటుంది.
కొబ్బరి
నీళ్ళతో
కూడా
నోటిపూత
సమస్య
తగ్గుతుంది.

నోటిపూతకు ఈ ఆహారాలు తినండి

నోటిపూతకు

ఆహారాలు
తినండి

నోటిపూత
వచ్చినవారు
నెయ్యి,
ఆకుకూరలు,
పండ్లు
ఎక్కువగా
తీసుకోవాలి.
బాగా
మసాలా
ఉన్న
ఆహారాన్ని
తినకూడదు.
సులభంగా
జీర్ణమయ్యే
ఆహారాన్ని
తీసుకోవాలి.
మాంసాహారం
తినడాన్ని
తగ్గించాలి.
కారం,
పులుపు,
ఉప్పు
ఎక్కువగా
ఉండే
పదార్థాలకు
దూరంగా
ఉండాలి.
భోజనం
చేసిన
ప్రతిసారీ
నోటిని
కడుక్కోవాలి.
బియ్యం
ఎక్కువ
కడగకుండా
వండిన
అన్నం
తినాలి.
నోటి
పూతతో
బాధపడేవారు
నోట్లో
పుండ్లు
వచ్చిన
చోట
నెయ్యి
రాస్తే
సమస్య
తగ్గుతుంది.
క్రమం
తప్పకుండా
ఇలా
చేయడం
వల్ల
మంచి
ఫలితం
ఉంటుంది.

నోటిపూతకు చాలా నేచురల్ రెమిడీస్

నోటిపూతకు
చాలా
నేచురల్
రెమిడీస్

నోటిపూతను
తగ్గించడానికి
బియ్యం
కడిగిన
నీళ్లలో,
పటిక
బెల్లాన్ని
కలిపి
తీసుకుంటే
నోటి
పూత
సమస్యను
నివారించవచ్చు.
క్రమం
తప్పకుండా
వీటిని
తీసుకోవడం
వల్ల
నోటి
పూత
తగ్గుతుంది.
ఇక
కొత్తిమీర
కషాయాన్ని
తయారుచేసుకుని,
నోట్లో
పోసుకుని
కాసేపు
పుక్కిలిస్తే
నోటి
పూత
తగ్గుతుంది.
తులసి
ఆకులను
తినడం
వల్ల
కూడా
నోటి
పూత
సమస్యలను
తగ్గించుకోవచ్చు.
నోటి
పూత
సమస్యతో
ఇబ్బంది
పడేవారు
తమలపాకులను
నమిలి
తినడం
వల్ల
కూడా
నోటి
పూత
సమస్యను
నుంచి
ఉపశమనం
పొందొచ్చు.
ఇక
గ్లిజరిన్
వల్ల
కూడా
నోటి
పూత
త్వరగా
తగ్గుతుంది.
అన్నిటికంటే
పౌష్టిక
ఆహారాన్ని
తీసుకునే
వారికి
నోటి
పూత
సమస్య
రాదు
కాబట్టి
పౌష్టిక
ఆహారాన్ని
తీసుకోవడంపై
ముందుగా
ప్రతి
ఒక్కరు
దృష్టి
పెట్టాల్సిన
అవసరం
ఉంది.


disclaimer:


కథనం
వైద్య
నిపుణుల
సూచనలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.

health tips: మాంసాహారం బాగా తింటున్నారా? మధుమేహం వచ్చే ఛాన్స్ ఎంత ఎక్కువంటే!!health
tips:
మాంసాహారం
బాగా
తింటున్నారా?
మధుమేహం
వచ్చే
ఛాన్స్
ఎంత
ఎక్కువంటే!!

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *