HongKong: ఉచితంగా హాంకాంగ్ ట్రిప్ కు వెళ్లాలని ఉందా ? అయితే ఇలా చేయండి..

[ad_1]

HongKong: కరోనా వల్ల ప్రపంచ దేశాలన్నీఅతలాకుతలమైన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాలు కారణంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేక పొరుగు దేశాలైన శ్రీలంక పాకిస్తాన్ లు దివాళా స్థితికి చేరడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ తరహా పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి మరి కొన్ని దేశాలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. పర్యాటకు

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *