HUL Q1 Results: రికవరీలో ఎఫ్ఎమ్‌సీజీ రంగం.. హిందుస్థాన్ యూనీలివర్ లాభాల్లో వృద్ధి..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


Hindustan
Unilever:

ఎఫ్ఎమ్‌సీజీ
దిగ్గజం
హిందుస్థాన్
యూనీలివర్
తన
మెుదటి
త్రైమాసిక
ఫలితాలను
నేడు
విడుదల
చేసింది.
సవాలుతో
కూడిన
వాతావరణంలో
పనిచేస్తున్నప్పటికీ
FMCG
పరిశ్రమ
క్రమంగా
పుంజుకుంటున్నట్లు
ఫలితాల
ద్వారా
కనిపిస్తోంది.

జూన్
నెలతో
ముగిసిన
త్రైమాసికంలో
హెచ్‌యూఎల్
లాభం
6.9
శాతం
వృద్ధిని
నమోదుతో
రూ.2,556
కోట్లుగా
నమోదు
చేసింది.
కంపెనీ
గత
ఆర్థిక
సంవత్సరం
ఇదే
త్రైమాసికంలో
కంపెనీ
రూ.2,391
కోట్ల
కన్సాలిడేటెడ్
నికర
లాభాన్ని
నమోదు
చేసింది.
తాజా
ఫలితాల
ప్రకారం
మొదటి
త్రైమాసికంలో
ఏకీకృత
మొత్తం
ఆదాయం
రూ.15,679
కోట్లుగా
ఉంది.

HUL Q1 Results: రికవరీలో ఎఫ్ఎమ్‌సీజీ రంగం..

ఆపరేటింగ్
వాతావరణం
సవాలుగా
ఉన్నప్పటికీ
FMCG
మార్కెట్లు
క్రమంగా
కోలుకుంటున్నట్లు
HUL
సీఈవో,
ఎండీ
రోహిత్
జావా
వెల్లడించారు.
హోమ్
కేర్
సెగ్మెంట్
10
శాతం
ఆదాయ
వృద్ధితో
త్రైమాసికంలో
బలమైన
పనితీరును
అందించిందని
తెలిపారు.
అలాగే
బ్యూటీ
అండ్
పర్సనల్
కేర్
విభాగం
4
శాతం
వృద్ధి
చెందినట్లు
చెప్పారు.
హెల్డీ
ఫుడ్
అండ్
బెవరేజస్
వ్యాపారం
5
శాతం
వృద్ధిని
నమోదు
చేసిందని
కంపెనీ
ప్రకటించింది.

కస్టమర్లకు
ఉత్తమమైన
విలువను
అందించేందుకు
తమ
బ్రాండ్లపై
పెట్టుబడులను
కొనసాగిస్తున్నట్లు
యాజమాన్యం
వెల్లడించింది.
కంపెనీ
తన
బోర్డులో
ఆగస్టు
1,
2023
నుంచి
నీలం
ధావాను
స్వతంత్ర
డైరెక్టర్‌గా
ఐదేళ్ల
కాలానికి,
అక్టోబర్
12,
2023
నుంచి
అక్టోబర్
11,
2028
వరకు
ఐదేళ్ల
పాటు
లియో
పూరీని
తిరిగి
స్వతంత్ర
డైరెక్టర్‌గా
నియమించినట్లు
ప్రకటించింది.

English summary

Hindustan Uniliver posts good Q1 numbers amid business head winds, Know in detail

Hindustan Uniliver posts good Q1 numbers amid business head winds, Know in detail

Story first published: Thursday, July 20, 2023, 18:32 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *