Hyderabad: మరో బెంగళూరుగా మారిన హైదరాబాద్.. అద్దె కట్టేందుకు సరిపోని జీతాలు..!!

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Hyderabad
Rents:

ప్రపంచంలో
నివాసయోగ్యమైన
నగరాల్లో
ఒకటిగా
ఉన్న
హైదరాబాద్
క్రమంగా
కాస్ట్లీ
నగరంగా
మారిపోతోంది.
ప్రపంచ
స్థాయి
కంపెనీలు
నగరానికి
క్యూ
కడుతున్న
వేళ
మరో
బెంగళూరుగా
మారిపోతోంది.

పొట్టచేతబట్టుకుని
పనిచేసుకోవటానికి
నగరానికి
వస్తున్న
వారు
ఇక్కడి
అద్దెలు
విని
ఆశ్చర్యపోతున్నారు.
పెరుగుతున్న
ఉద్యోగ
అవకాశాలతో
రాష్ట్రంలోని
ప్రజలే
కాక
ప్రపంచ
వ్యాప్తంగా
అనేక
నగరాల
నుంచి
ప్రజలు
హైదరాబాద్
వస్తున్నారు.
దీంతో
అద్దె
ఇళ్లకు
గతంలో
ఎన్నడూ
చూడని
రీతిలో
డిమాండ్
పెరుగుతోంది.
దీన్ని
అదునుగు
మార్చుకుంటున్న
ఇంటి
యజమానులు
భారీ
మెుత్తంలో
రెంట్
వసూలు
చేస్తున్నారు.

Hyderabad: మరో బెంగళూరుగా మారిన హైదరాబాద్.. అద్దె కట్టేందుకు

కరోనా
కాలంలో
కంపెనీలు
ఇంటి
నుంచి
పనిచేసేందుకు
అనుమతించటంతో
నగరంలో
చాలా
ఇళ్లు
ఖాళీగా
మారాయి.
అయితే
ఇటీవల
ఐటీ
కంపెనీలు
ఉద్యోగులను
తిరిగి
ఆఫీసులకు
రావాల్సిందిగా
ఆదేశించటంతో
అద్దెకు
ఇళ్లు
దొరకని
పరిస్థితి
ఏర్పడింది.
చాలా
మంది
ఇప్పటికే
పెరిగిన
ఖర్చులతో
సతమతమౌతున్నామని
ఇదే
సమయంలో
విపరీతంగా
పెరిగిన
అద్దెలు
భారంగా
మారాయని
అంటున్నారు.
మధ్యతరగతి
ప్రజలు
రెండు
చేతులా
సంపాదించినా
ఇంటి
అద్దెకు
సైతం
సరిపోని
ధరలు
ప్రస్తుతం
నగరంలో
కనిపిస్తున్నాయి.

ఐటీ
పరిశ్రమ
విస్తరించటంతో
భాగ్యనగరం
క్రమంగా
మరో
బెంగళూరుగా
మారిపోతోందని
ఇక్కడి
వారు
చెబుతున్నారు.
దీనికి
తోడు
ఫార్మా,
టెక్స్
టైల్,
ఫిన్
టెక్
వంటి
రంగాల
వృద్ధి
నగర
విస్తరణకు
దారితీస్తోంది.

క్రమంలో
చాలా
ప్రాంతాల్లో
2BHK
అద్దె
రూ.20,000
నుంచి
రూ.25,000
మధ్యకు
చేరుకుంది.
ఇక
3BHK
ఇళ్ల
అద్దె
చూస్తే
రూ.30,000
నుంచి
రూ.45,000
వేలుగా
ఉంది.
రానున్న
కాలంలో
గచ్చిబౌలి,
కొండాపూర్,
మియాపూర్,
హై-టెక్
సిటీ
ప్రాంతాల్లో
అద్దెలు
మరో
12
శాతం
పెరగొచ్చని
రియల్టీ
నిపుణులు
చెబుతున్నారు.
ఇదే
సమయంలో
శివారు
ప్రాంతాల్లో
1BHKలు
దొరకటం
గగనంగా
మారిపోయింది.

అద్దెలు
ఆకాశాన్ని
అంటుతున్న
వేళ
సొంత
ఇల్లు
కొనుక్కుందామంటే
కనీసం
రూ.70
లక్షల
నుంచి
కోటి
రూపాయలు
లేకుండా
ఫ్లాట్స్
దొరికే
పరిస్థితి
లేదని
తాజా
నివేదికలు
చెబుతున్నాయి.
దీంతో
భాగ్యనగరవాసులు
అటు
అద్దె
కట్టలేక
ఇటు
ఇల్లు
కొనుక్కోలేక
అయోమయంలో
బతుకుతున్నారు.

English summary

Hyderabad rents spike beating Bangalore people helpless with small incomes to pay

Hyderabad rents spike beating Bangalore people helpless with small incomes to pay

Story first published: Wednesday, July 26, 2023, 12:43 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *