ICICI: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు కొనాలా.. వద్దా..!

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

ICICI
ప్రుడెన్షియల్
లైఫ్
ఇన్సూరెన్స్
FY23
మార్చి
త్రైమాసిక
ఫలితాల
తర్వాత
BSEలో
శుక్రవారం
నాటి
ఇంట్రాడే
ట్రేడ్‌లో

కంపెనీ
షేర్లు
4శాతం
పడిపోయాయి.
రూ.454
నుంచి
రూ.443కి
చేరుకుంది.
కంపెనీ
కన్సాలిడేటెడ్
నికర
లాభం
జనవరి-మార్చి
కాలానికి
26%
పెరిగి
రూ.235
కోట్లకు
చేరుకుంది.
గత
ఏడాది
ఇదే
కాలంలో
రూ.186
కోట్లుగా
ఉంది.
త్రైమాసికంలో
కొత్త
బిజినెస్
ప్రీమియం
గత
ఏడాది
ఇదే
త్రైమాసికంలో
రూ.4,788
కోట్లతో
పోలిస్తే
18%
పెరిగి
రూ.5,635
కోట్లకు
చేరుకుంది.

మార్చి
త్రైమాసికంలో
కొత్త
వ్యాపారం
(VNB)
విలువ
36%
వృద్ధితో
రూ.1,055
కోట్లకు
చేరుకుంది.
ఏడాది
క్రితం
రూ.775
కోట్లుగా
ఉంది.
FY23
పూర్తి
సంవత్సరానికి,
లాభదాయకతను
సూచించే
VNB
సంవత్సరానికి
28%
(YoY)
వృద్ధితో
రూ.
2,765
కోట్లకు
పెరిగింది.2022-23
ఆర్థిక
సంవత్సరానికి
ప్రతి
ఈక్విటీ
షేర్‌కి
0.60
రూపాయల
తుది
డివిడెండ్‌ను
కంపెనీ
బోర్డు
ఆమోదించింది.
గత
ఏడాది
కాలంలో

షేరు
15
శాతానికి
పైగా
క్షీణించింది.

ICICI: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు కొనాలా.

మార్చి
త్రైమాసిక
ఫలితాల
తర్వాత
ఐసిఐసిఐ
ప్రుడెన్షియల్
లైఫ్
ఇన్సూరెన్స్
కంపెనీపై
గోల్డ్‌మన్
సాచ్స్
తన
న్యూట్రల్
రేటింగ్‌ను
కొనసాగించింది.
అయితే
టార్గెట్
ధరను
రూ.460
నుండి
రూ.490కి
పెంచింది.
JP
మోర్గాన్
ICICI
ప్రుడెన్షియల్
లైఫ్
ఇన్సూరెన్స్
పోస్ట్
Q4
ఫలితాలపై
తన
తటస్థ
వైఖరిని
కొనసాగించింది.
అయితే
దాని
టార్గెట్
ధరను
రూ.440
నుండి
రూ.480కి
పెంచింది.
మోర్గాన్
స్టాన్లీ
ఐసిఐసిఐ
ప్రుడెన్షియల్
లైఫ్
ఇన్సూరెన్స్‌లో
దాని
ఓవర్
వెయిటేజ్
రేటింగ్‌ను
రూ.
600
టార్గెట్
ధరతో
కొనసాగించింది.

హెచ్‌డిఎఫ్‌సి
సెక్యూరిటీస్
ఐసిఐసిఐ
ప్రుడెన్షియల్‌లో
దాని
యాడ్
రేటింగ్‌ను
రూ.540
టార్గెట్
ధర
ఇచ్చింది.
ఇది
ప్రస్తుత
మార్కెట్
ధరల
నుండి
20%
అప్‌సైడ్
పొటెన్షియల్‌ను
చూపుతుంది.
“IPRU,
ఆరోగ్యకరమైన
VNB
మార్జిన్‌లతో
పాటుగా
ఊహించిన
దానికంటే
ఎక్కువ
APE
వృద్ధిని
నమోదు
చేసింది”
అని
హెచ్‌డిఎఫ్‌సి
సెక్యూరిటీస్
పేర్కొంది.

Note:

వార్త
కేవలం
నిపుణుల
అభిప్రాయం
ప్రకారం
ఇచ్చాయి.
దీనికి
గుడ్
రిటర్న్స్
తెలుగుకు
సంబంధం
లేదు.
స్టాక్
మార్కెట్
లో
పెట్టుబడులు
రిస్క్
తో
కూడుకున్నవి.
వీటిలో
పెట్టుబుడలు
పెట్టే
ముందు
నిపుణులను
సంప్రదించగలరు.

English summary

What are brokerage firms saying about ICICI Prudential Life Insurance?

Shares of ICICI Prudential Life Insurance fell 4 percent in intraday trade on the BSE on Friday after the FY23 March quarter results.

Story first published: Saturday, April 22, 2023, 10:18 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *