[ad_1]
Income Tax: ఈ రోజుల్లో నగదు లావాదేవీల విషయంలో ఆదాయపు పన్ను శాఖ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. పైగా డిజిటలైజేషన్ పెరుగుతున్న క్రమంలో ప్రతిదీ రికార్డ్ అవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ హౌసెస్, బ్రోకరేజీల విషయంలోనూ ఇన్కమ్ టాక్స్ శాఖ తన రూల్స్ కఠినతరం చేసింది. వీటిలో పెద్ద మెుత్తంలో నగదు వినియోగిస్తే
[ad_2]
Source link
Leave a Reply