India Transformed: దశాబ్దంలోనే మారిపోయిన భారత్.. మోర్గాన్ స్టాన్లీ లేటెస్ట్ రిపోర్ట్..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

India
Transformed:
ప్రధాని
మోదీ
ఆధ్వర్యంలో
భారత్
అత్యంత
వేగంగా
రూపాంతరం
చేసిందని
మోర్గన్
స్టాన్లీ
వెల్లడించింది.

క్రమంలో
ఆసియాతో
పాటు
ప్రపంచ
వృద్ధికి
కీలకమైన
డ్రైవర్‌గా
మారిందని
వెల్లడించింది.


క్రమంలో
2014
నుంచి
భారతదేశంలో
చోటుచేసుకున్న
ముఖ్యమైన
మార్పులను
విదేశీ
పెట్టుబడిదారులు
విస్మరిస్తున్నారని
తన
నివేదికలో
మోర్గన్
స్టాన్లీ
పేర్కొంది.
గత
9
ఏళ్లుగా
తీసుకొచ్చిన
సంస్కరణలను
విస్మరిస్తున్నట్లు
తెలిపింది.
2013తో
పోల్చితే
ప్రస్తుతం
ఉన్న
భారత్
పూర్తిగా
భిన్నంగా
ఉందని,
10
ఏళ్ల
స్వల్పకాలిక
ప్రయాణంలో
ఊహించని
వేగంతో
మార్పు
చెందిందని
పేర్కొంది.

India Transformed: దశాబ్దంలోనే మారిపోయిన భారత్.. మోర్గాన్ స్

2014లో
ప్రధానమంత్రిగా
నరేంద్రమోదీ
అధికారం
చేపట్టినప్పటి
నుంచి
జరిగిన
10
పెద్ద
మార్పులను
దిగ్గజ
బ్రోకరేజ్
హైలైట్
చేసింది.
కార్పొరేట్
పన్ను
సంస్కరణలు,
మౌలిక
సదుపాయాల్లో
పెట్టుబడుల
పెంపు
అతిపెద్ద
మార్పులుగా
పేర్కొంది.
వీటికి
తోడు
పెరుగుతున్న
జీడీపీ
ఆదాయం,
డిజిటల్
లావాదేవీలు,
లబ్ధిదారుల
ఖాతాలకు
సబ్సిడీల
బదిలీ,
దివాలా
కోడ్,
సౌకర్యవంతమైన
ద్రవ్యోల్బణం
లక్ష్యం,
ఎఫ్‌డిఐపై
దృష్టి,
కార్పొరేట్
లాభాలకు
ప్రభుత్వ
మద్దతు,
రియల్
ఎస్టేట్
రంగానికి
కొత్త
చట్టం,
బహుళ-సంవత్సరాల
గరిష్ఠ
స్థాయికి
ఎంఎన్‌సీ
సెంటిమెంట్
ముఖ్యమైన
మార్పులుగా
ఉన్నాయి.

జీడీపీ
శాతం
నిరంతరం
పెరుగుదల,
తయారీ
అండ్
మూలధన
వ్యయం
నిరంతరం
పెరుగుతోందని
మోర్గన్
స్టాన్లీ
వెల్లడించింది.
2031
నాటి
భారత
ఎగుమతులు
4.5
శాతం
కంటే
పెరుగుతాయని
అంచనా
వేసింది.
ఇవన్నీ
స్టాక్
మార్కెట్
ఇన్వెస్టర్లకు
మంచి
రాబడులను
అందించటానికి
దోహదపడినట్లు
వెల్లడించింది.
భారతీయ
స్టాక్స్
మరింత
రక్షణాత్మకంగా
మారాయని
పేర్కొంది.
ప్రస్తుతం
2,200
డాలర్లుగా
ఉన్న
సగటు
భారత
తలసరి
ఆదాయం
2032
నాటికి
సుమారు
5,200
డాలర్లకు
చేరుకుంటుందని
బ్రోకరేజ్
అంచనా
వేసింది.

English summary

US Morgan Stanley says india transformed under PM Modi leadership in a decade

US Morgan Stanley says india transformed under PM Modi leadership in a decade

Story first published: Thursday, June 1, 2023, 10:55 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *