Infosys News: భారీగా సీఈవో జీతం తగ్గించిన ఇన్ఫోసిస్.. ఆయన జీతం మాత్రం పెంచింది..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Infosys
News:
ఇండియన్
ఐటీ
సేవల
కంపెనీల్లో
ఇప్పుడు
జీతాల
కోత
కొనసాగుతోంది.
వ్యాపార
ఆదాయాల్లో
వచ్చిన
మార్పులు,
తగ్గుతున్న
లాభాలతో
టెక్
కంపెనీలు
ఖర్చుల
కోతలను
ప్రారంభించాయి.

దేశంలో
టాప్
టెక్
కంపెనీల్లో
ఒకటిగా
ఉన్న
ఇన్ఫోసిస్
కంపెనీ
సీఈవో
సలీల్
పరేఖ్
వార్షిక
వేతనాన్ని
21
శాతం
మేర
తగ్గించింది.
2022-23
ఆర్థిక
సంవత్సరంలో
తక్కువ
జీతాన్ని
పొందినట్లు
వెల్లడైంది.

క్రమంలో
కంపెనీ
నుంచి
రూ.56.44
కోట్లను
పరిహారంగా
కంపెనీ
నుంచి
అందుకున్నారు.
అయితే
దీనికి
ముందు
ఏడాది
ఆయన
మెుత్తం
పరిహారం
రూ.71
కోట్లుగా
ఉంది.

Infosys News: భారీగా సీఈవో జీతం తగ్గించిన ఇన్ఫోసిస్.. ఆయన జీ

ఇదే
క్రమంలో
ఇన్ఫోసిస్
తన
ఉద్యోగులకు
చెల్లించాల్సిన
వేరియబుల్
వేతనాన్ని
సైతం
తగ్గించింది.
మార్చి
2023తో
ముగిసిన
త్రైమాసికంలో
ఇన్ఫోసిస్
తన
ఉద్యోగుల
సగటు
వేరియబుల్
వేతనాన్ని
40
శాతం
తగ్గించిన
సంగతి
తెలిసిందే.
అంటే
ఇన్ఫోసిస్
ఉద్యోగులు
సగటున
కంపెనీ
ఇచ్చిన
వాగ్దానంలో
60
శాతం
వేరియబుల్
వేతనాన్ని
మాత్రమే
పొందారు.

ఇదే
సమయంలో
FY23లో
ఇన్ఫోసిస్
CFO
నిలంజన్
రాయ్
అందుకుంటున్న
పరిహారం
28%
పెరిగి
రూ.10.61
కోట్లకు
చేరుకున్నట్లు
ఇన్ఫోసిస్
వార్షిక
నివేదిక
వెల్లడించింది.
అలాగే
ఇన్ఫోసిస్
నాన్
ఎగ్జిక్యూటివ్
చైర్మన్
నందన్
నీలేకని
ఏడాదికి
వేతనాలు
తీసుకోలేదు.
దీనికి
ముందు
గతవారం
ఐటీ
సేవల
కంపెనీ
హెచ్సీఎల్
టెక్
తన
ఉద్యోగులకు
అందించే
వేతనాల
విషయంలో
హెచ్
ఆర్
పాలసీలను
మార్చింది.
దీని
కారణంగా
ఉద్యోగులు
అందుకునే
వేతనం
తగ్గుతుందని
వెల్లడైంది.

English summary

IT major Infosys cuts pay to ceo salil parekh amid business turbulances

IT major Infosys cuts pay to ceo salil parekh amid business turbulances

Story first published: Monday, June 5, 2023, 11:41 [IST]



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *