Infosys Share: ఇన్వెస్టర్లకు నేడే చివరి అవకాశం.. ఫోకస్‌లో ఇన్ఫోసిస్ షేర్..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Infosys
Share:

దేశీయ
ఐటీ
దిగ్గజం
ఇన్ఫోసిస్
ఈరోజుతో
ఎక్స్
డివిడెండ్
కానుంది.
దీంతో
మార్కెట్లో
కంపెనీ
షేర్లపై
ఇన్వెస్టర్లు
కన్నేశారు.
కంపెనీ
స్టాక్
ఎక్స్ఛేంజీకి
అందిన
వివరాలతో
అక్షత
మూర్తి
ఎలా
లాభపడతారో
ఇప్పుడు
తెలుసుకుందాం..

మార్చితో
ముగిసిన
త్రైమాసిక
ఫలితాలను
వెలువరించిన
ఇన్ఫోసిస్
తన
ఇన్వెస్టర్లకు
ఒక్కో
షేరుపై
రూ.17.50
ఫైనల్
డివిడెండ్
అందిస్తున్నట్లు
ప్రకటించింది.
ఇందుకోసం
అర్హత
కలిగిన
వాటాదారులకు
కంపెనీ
బోర్డు
జూన్
2,
2023ని
రికార్డ్
డేట్‌గా
నిర్ణయించింది.
షేర్
హోల్డర్ల
ఖాతాల్లో
జూలై
3,
2023న
డివిడెండ్
జమ
అవుతుంది.

Infosys Share: ఇన్వెస్టర్లకు నేడే చివరి అవకాశం.. ఫోకస్‌లో ఇన

కంపెనీ
తీసుకున్న
తాజా
నిర్ణయం
బ్రిటన్
ప్రధాని
భార్యగా
ఉన్న
అక్షతా
మూర్తికి
భారీ
మెుత్తాన్ని
అందించనుంది.
రికార్డ్
తేదీలో
కంపెనీ
షేర్లను
కలిగి
ఉన్నవారు
లిస్టెడ్
ఎంటిటీ
ప్రకటించిన
డివిడెండ్
చెల్లింపుకు
అర్హులు.
అందువల్ల
కంపెనీలో
1.07
శాతం
వాటాలను
కలిగి
ఉన్న
అక్షతా
మూర్తి
వద్ద
3,89,57,096
ఇన్ఫోసిస్
షేర్లు
ఉన్నాయి.
ఇవి
ఆమెకు
దాదాపు
రూ.68,17,49,180
లేదా
రూ.68
కోట్లను
డివిడెండ్
ఆదాయంగా
పొందనున్నారు.

FY23లో
ఇన్ఫోసిస్
మెుత్తంగా
ఒక్కో
షేరుకు
రూ.34
డివిడెండ్
చెల్లించింది.
ఈక్రమంలో
తన
ఇన్వెస్టర్లకు
రూ.14,200
కోట్లను
ఆదాయంగా
అందించింది.
మధ్యాహ్నం
12.26
గంటల
సమయంలో
ఇన్ఫోసిస్
షేర్
ధర
రూ.1,304.25గా
ఉంది.

క్రమంలో
షఏర్
ఇంట్రాడేలో
1.15
శాతం
క్షీణించి
రూ.15.20
మేర
తగ్గింది.

English summary

Infosys shares in focus as stock trading ex dividend today, Akshata murthy gets 68 crores

Infosys shares in focus as stock trading ex dividend today, Akshata murthy gets 68 crores

Story first published: Friday, June 2, 2023, 12:41 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *