IPO News: దడదడలాడించిన బ్యాంకింగ్ ఐపీవో.. తొలిరోజే లాభాలు కుమ్మరించి..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Utkarsh
Small
Finance
IPO:

ప్రస్తుతం
మార్కెట్లోకి
వస్తున్న
చాలా
ఐపీవోలు
ఇన్వెస్టర్లను
అస్సలు
నిరాశకు
గురిచేయటం
లేదు.
తొలిరోజు
వారి
పెట్టుబడిని
డబుల్
చేసేస్తూ
వారిలో
ఉల్లాస్సాన్ని
పెంచుతున్నాయి.

SME
క్యాటగిరీలో
మార్కెట్లోకి
వచ్చిన
బ్యాంకింగ్
ఐపీవో
నేడు
లిస్ట్
అయ్యింది.

క్రమంలో
మంచి
లాభాలతో
తొలిరోజే
దూసుకుపోతోంది.
ఇప్పటి
వరకు
మనం
మాట్లాడుకున్నది
ఉత్కర్ష్
స్మాల్
ఫైనాన్స్
బ్యాంక్
గురించే.

ఐపీవో
BSEలో
59.80
శాతం
ప్రీమియంతో
రూ.39.95
ధర
వద్ద
లిస్టింగ్
చేయబడింది.
అదే
సమయంలో
ఎన్‌ఎస్‌ఈలో
కంపెనీ
షేర్
రూ.40
వద్ద
లిస్టింగ్
జరిగింది.

IPO News: దడదడలాడించిన బ్యాంకింగ్ ఐపీవో.. తొలిరోజే లాభాలు కు

బ్యాంకింగ్
కంపెనీ
తన
షేర్లను
రూ.23
నుంచి
రూ.25
ధరకు
విక్రయించింది.
అయితో
లిస్టయిన
తొలిరోజే
మార్కెట్లలో
ఐపీవోకు
మంచి
స్పందన
లభిస్తోంది.
ఉత్కర్ష్
స్మాల్
ఫైనాన్స్
బ్యాంక్
IPO
12
జూలై
2023
నుంచి
14
జూలై
2023
వరకు
తెరవబడింది.
పెట్టుబడిదారులు
దీనికి
సబ్‌స్క్రయిబ్
చేసుకోవడానికి
3
రోజుల
కాలంలో
కొనుగోలు
చేయటానికి
లాట్
పరిమాణం
600
షేర్లుగా
నిర్ణయించబడింది.
అంటే
ఐపీవోలో
షేర్లను
కొనుగోలు
చేసేందుకు
రిటైల్
ఇన్వెస్టర్లు
కనీసం
రూ.15,000
పెట్టుబడి
పెట్టాల్సి
వచ్చింది.

మూడు
రోజుల
సబ్‌స్క్రిప్షన్
సమయంలో
కంపెనీ
షేర్లు
133
సార్లు
సభ్యత్వం
పొందింది.
ఉత్కర్ష్
స్మాల్
ఫైనాన్స్
బ్యాంక్
IPO
జూలై
14న
110.77
సార్లు
సబ్‌స్క్రిప్షన్
చేయబడింది.
రిటైల్
విభాగంలో
78.38
శాతం,
క్వాలిఫైడ్
ఇన్‌స్టిట్యూషనల్
కేటగిరీలో
135.71
రెట్లు,
నాన్-ఇన్‌స్టిట్యూషనల్
కేటగిరీలో
88.74
రెట్లు
సబ్‌స్క్రిప్షన్
ఐపీవో
పొందింది.

జూలై
21
ఉదయం
గ్రే
మార్కెట్‌లో
కంపెనీ
షేర్లు
రూ.16.10
ప్రీమియం
వద్ద
ఉన్నాయి.
అయితే
11.36
గంటల
సమయంలో
షేర్
ధర
ఎన్ఎస్ఈలో
92
శాతం
లాభపడి
రూ.48
వద్ద
ట్రేడింగ్
కొనసాగిస్తోంది.

English summary

Utkarsh Small Finance ipo doubled investors wealth on listing, Know details

Utkarsh Small Finance ipo doubled investors wealth on listing, Know details

Story first published: Friday, July 21, 2023, 11:49 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *