IPO News: దుమ్మురేపుతున్న ఐపీవో.. లిస్టింగ్ ముందే భారీ లాభం.. పూర్తి వివరాలు

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


IPO
News:

ఇటీవల
మార్కెట్లోకి
ఒక్కసారిగా
అనేక
ఐపీవోలు
అడుగుపెట్టాయి.

క్రమంలో
కొన్ని
ప్రజల
నుంచి
భారీ
స్పందనను
పొందుతున్నాయి.
పైగా
వాటి
గ్రే
మార్కెట్
ప్రీమియం
సైతం
ఊహించని
స్థాయిలో
ఉంటున్నాయి.

గోల్డ్
అండ్
డైమండ్స్
వ్యాపారంలో
చాలా
కాలంగా
కొనసాగుతున్న
సెన్కో
గోల్డ్
తాజాగా
తన
ఐపీవోను
ప్రారంభించింది.
దీనికి
ప్రజల
నుంచి
విషేష
ఆదరణ
లభించింది.

క్రమంలో
ఐపీవో
మొత్తం
77.23
రెట్లు
సబ్‌స్క్రైబ్
చేయబడింది.
అలాగే
రిటైల్
కోటా
16.55
రెట్లు
సబ్‌స్క్రైబ్
అయింది.
ఇదే
సమయంలో
నాన్-ఇన్‌స్టిట్యూషనల్
ఇన్వెస్టర్ల
కోటా(NII)
68.44
రెట్లు,
క్వాలిఫైడ్
ఇన్‌స్టిట్యూషనల్
కొనుగోలుదారుల(QIB)
కోటా
190.56
రెట్లు
సబ్‌స్క్రైబ్
చేయబడింది.

IPO News: దుమ్మురేపుతున్న ఐపీవో.. లిస్టింగ్ ముందే భారీ లాభం

మంచి
స్పందన
కారణంగా
గ్రే
మార్కెట్‌లోనూ
సెన్‌కో
గోల్డ్
ఐపీవోకు
మంచి
ధర
పలుకుతోంది.
గురువారం
గ్రే
మార్కెట్‌లో
సెన్కో
గోల్డ్
షేర్లు
రూ.90
ప్రీమియంతో
ట్రేడవుతున్నాయనిషేర్
మార్కెట్
నిపుణులు
చెబుతున్నారు.
సెంకో
గోల్డ్
IPO
ప్రైస్
బ్యాండ్
రూ.301-317గా
కంపెనీ
నిర్ణయించింది.
కంపెనీ
షేర్లు
రూ.317
ధరతో
కేటాయించబడి,
రూ.90
గ్రే
మార్కెట్
ప్రీమియం
కొనసాగితే
కంపెనీ
షేర్లు
రూ.407
ధర
వద్ద
లిస్ట్
అయ్యే
అవకాశం
ఉంది.
అంటే

లెక్కన
షేర్లు
పొందిన
ఇన్వెస్టర్లు
లిస్టింగ్
అయిన
తొలి
రోజునే
దాదాపు
30%
లాభాన్ని
పొందవచ్చు.

సెన్కో
గోల్డ్
ఇష్యూ
మొత్తం
పరిమాణం
రూ.405
కోట్లుగా
ఉంది.
కంపెనీ
IPOలో
షేర్ల
కేటాయింపు
జూలై
11,
2023
నాటికి
ఫైనల్
అవుతుంది.
అదే
సమయంలో
కంపెనీ
షేర్లను
జూలై
14,
2023న
ఎక్స్ఛేంజ్‌లో
లిస్ట్
చేయవచ్చని
తెలుస్తోంది.
రిటైల్
ఇన్వెస్టర్లు
IPOలో
కనీసం
1
లాట్,
గరిష్టంగా
13
లాట్‌ల
వరకు
కొనుగోలు
చేసేందుకు
వీలుంది.
ఒక్కో
లాట్
లో
47
షేర్లు
ఉంటాయి.
అయితే
ఐపీవో
తర్వాత
ప్రమోటర్ల
వాటా
కంపెనీలో
68.48
శాతానికి
పరిమితం
కానుంది.

English summary

Senco Gold IPO rocking with demand from retailers, QIP’s trading with 90 GMP

Senco Gold IPO rocking with demand from retailers, QIP’s trading with 90 GMP..

Story first published: Thursday, July 6, 2023, 22:08 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *