IPO News: భయం సృష్టించటానికి వచ్చేస్తున్న 2 ఐపీవోలు.. పూర్తి వివరాలు..!

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


IPO
News:

ప్రస్తుతం
మార్కెట్లలోకి
వస్తున్న
ఐపీవోలు
ఇన్వెస్టర్లకు
అస్సలు
ఖాళీ
ఇవ్వటం
లేదు.
ఒకదాని
తర్వాత
మరొకటి
మంచి
లాభాలను
సైతం
ఇటీవల
లిస్టింగ్
సమయంలో
అందించాయి.

కొన్ని
ఐపీవోల
నుంచి
ఇన్వెస్టర్లు
బంపర్
లాభాలు
కూడా
ఆర్జించారు.
ఉత్కర్ష్
స్మాల్
ఫైనాన్స్
బ్యాంక్
IPOకు
పెట్టుబడిదారుల
నుంచి
మంచి
స్పందన
లభించింది.
ఇది
100
కంటే
ఎక్కువ
సార్లు
సబ్‌స్క్రైబ్
చేయబడింది.
తాజాగా
నేడు
రెండు
ఐపీవోలు
దేశీయ
స్టాక్
మార్కెట్లలో
ప్రారంభం
కానున్నాయి.
వీటిలో
ఒకటి
ట్‌వెబ్
టెక్నాలజీస్
కాగా..
మరొకటి
అషర్ఫీ
హాస్పిటల్
ఐపీవో.

రెండు
కంపెనీలు
దేశీయ
స్టాక్
మార్కెట్ల
నుంచి
రూ.658
కోట్లను
సమీకరిస్తున్నాయి.

IPO News: భయం సృష్టించటానికి వచ్చేస్తున్న 2 ఐపీవోలు.. పూర్తి

ముందుగా
నెట్‌వెబ్
టెక్నాలజీస్
ఐపీవోకు
గ్రే
మార్కెట్‌లో
మంచి
స్పందన
లభిస్తోంది.

IPO
గ్రే
మార్కెట్‌లో
రూ.350
కంటే
ఎక్కువ
ప్రీమియంతో
కొనసాగుతోంది.
ఇది
ఇలాగే
కొనసాగితే
షేర్లు
మార్కెట్లో
రూ.858
ధర
వద్ద
లిస్టింగ్
అవ్వొచ్చని
తెలుస్తోంది.
హై-ఎండ్
కంప్యూటింగ్
సొల్యూషన్స్
అందించే

కంపెనీ
ఒక్కో
షేరుకు
రూ.475-500
ధరను
నిర్ణయించింది.
ఇన్వెస్టర్లకు
షేర్ల
కేటాయింపు
జూలై
24న
జరిగే
అవకాశం
ఉండగా..
జూలై
27న
బీఎస్‌ఈ,
ఎన్‌ఎస్‌ఈల్లో
లిస్టయ్యే
అవకాశం
ఉంది.

ఇదే
క్రమంలో
జార్ఖండ్‌లోని
ధన్‌బాద్‌లో
250
పడకల
ఆసుపత్రిని
నడుపుతున్న
అష్రాఫీ
హాస్పిటల్
సంస్థ
తన
ఐపీవోను
మార్కెట్లోకి
తీసుకొచ్చింది.
కంపెనీ
ఒక్కో
షేరు
ధరను
రూ.51.52గా
నిర్ణయించింది.
ఇన్వెస్టర్లకు
షేర్ల
కేటాయింపు
జూలై
24న
జరగవచ్చని,
లిస్టింగ్
జూలై
27న
జరగనున్నట్లు
వెల్లడైంది.
గ్రే
మార్కెట్‌లో
స్టాక్
రూ.12
ప్రీమియంతో
ట్రేడవుతోంది.
ఇది
ఇలాగే
కొనసాగితే
రూ.64
వద్ద
లిస్ట్
అవుతుందని
నిపుణులు
అంచనా
వేస్తున్నారు.

English summary

Netweb technologies, Asarfi hospital Ipos rocking in grey market, know details

Netweb technologies, Asarfi hospital Ipos rocking in grey market, know details

Story first published: Monday, July 17, 2023, 10:35 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *