IPO News: లాభాల్లో లిస్ట్ అయిన HMA Agro ఐపీవో.. కొనొచ్చా.. అమ్మేయాలా..? హోల్డ్ చేస్తే..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


HMA
Agro
IPO:

మార్కెట్లోకి
నేడు
హెచ్ఎమ్ఏ
ఆగ్రో
ఇండస్ట్రీస్
షేర్లు
లిస్ట్
అయ్యాయి.
ఇవి
ఇష్యూ
ధర
కంటే
ఎక్కువకు
ప్రీమియం
ధరకు
లిస్ట్
అయ్యాయి.
బ్రోకరేజీల
అంచనాలను
తప్పక
గమనించాలి.

ఈరోజు
ఎక్స్చేంజీల్లో
ఐపీవో
షేర్లు
మంచి
లాభాలను
ఇన్వెస్టర్లకు
అందించింది.
బీఎస్ఈలో
స్టాక్
ధర
రూ.615కు,
ఎన్ఎస్ఈలో
రూ.625
వద్ద
లిస్ట్
అయ్యింది.
ఆగ్రో
IPO
లిస్టింగ్‌లో
షేర్లు
పొందిన
ఇన్వెస్టర్లు
7
శాతం
లిస్టింగ్
గెయిన్
అందుకున్నారు.
స్టాక్
లిస్టింగ్
తర్వాత
మరింతగా
పెరిగింది.
కంపెనీ
ఐపీవోలో
పాల్గొన్న
ఇన్వెస్టర్లకు
ఒక్కో
షేరును
రూ.585
ధరకు
కేటాయించింది.

IPO News: లాభాల్లో లిస్ట్ అయిన HMA Agro ఐపీవో.. కొనొచ్చా.. అ

గేదె
మాంసం
ఎగుమతి
వ్యాపారంలో
ఉన్న
కంపెనీ
త్రైమాసిక
ఫలితాలను
ఇటీవల
వెలువరించింది.
భారతదేశంలో
వ్యాపారంలో
తాము
మార్కెట్
లీడర్లుగా
ఉన్నట్లు
వెల్లడించింది.
రానున్న
రోజుల్లో
లిస్టింగ్
తర్వాత
మెుదటి
త్రైమాసిక
ఫలితాలు
విడుదలైతే
అది
స్టాక్
ర్యాలీకి
తోడ్పడుతుందని
మార్కెట్
వర్గాలు
భావిస్తున్నాయి.
రానున్న
ఒకటి
రెండు
నెలల్లో
స్టాక్
ధర
రూ.750కి
చేరుకోవచ్చని
అంచనా
వేస్తున్నారు.

IPO News: లాభాల్లో లిస్ట్ అయిన HMA Agro ఐపీవో.. కొనొచ్చా.. అ

స్వల్ప
కాలిక
లాభాల
కోసం
కంపెనీ
షేర్లలో
ఇన్వెస్ట్
చేసిన
వారు
త్రైమాసిక
ఫలితాల
వరకు
వేచి
చూస్తే
క్షీణతను
నమోదు
చేసే
ప్రమాదం
ఉన్నందున
లాభాల
స్వీకరణకు
మెుగ్గు
చూపటం
వల్ల
మంచిదని
ప్రాఫిట్‌మార్ట్
సెక్యూరిటీస్
రీసెర్చ్
హెడ్
అవినాష్
గోరక్షకర్
సూచించారు.
అలాగే
కొంత
మేర
రిస్క్
తీసుకోవాలనుకునే
ఇన్వెస్టర్లు
త్రైమాసిక
ఫలితాల
విడుదల
వరకు
వేచి
ఉండవచ్చని
అభిప్రాయపడ్డారు.
మధ్యాహ్నం
2.02
గంటల
సమయంలో
స్టాక్
4.70
శాతం
లాభపడి
రూ.612
వద్ద
ట్రేడింగ్
కొనసాగిస్తోంది.

English summary

HMA Agro IPO made best listing with gains in NSE, BSE know details

HMA Agro IPO made best listing with gains in NSE, BSE know details

Story first published: Tuesday, July 4, 2023, 14:20 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *