IT News: ఐటీ దిగ్గజాలు TCS, HCLలకు రీసెర్చ్ సంస్థ హెచ్చరిక.. ఆందోళనలో ఇన్వెస్టర్స్..!!

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


JP
Morgan:

దేశంలోని
ఐటీ
కంపెనీలు
ఒకదాని
తర్వాత
మరొకటి
వరుసగా
తమ
నాలుగో
త్రైమాసిక
ఆదాయాలను
విడుదల
చేస్తున్నాయి.

క్రమంలో
మార్కెట్ల
అంచనాలను
అందుకోవటంలో
టీసీఎస్,
ఇన్ఫోసిస్
ఫెయిల్
కావటంతో
మార్కెట్లు
ఇటీవల
భారీ
నష్టాలను
చవిచూసిన
సంగతి
తెలిసిందే.

దీనికి
తోడు
ప్రపంచ
వ్యాప్తంగా
ఆర్థిక
వ్యవస్థలు
నెమ్మదించటం
ఆదాయాలపై
భారీగా
ప్రభావాన్ని
చూపుతోంది.
కానీ
నిన్న
విడుదలైన
హెచ్‌సీఎల్
ఫలితాలు
మాత్రం
మార్కెట్
అంచనాలు
అధిగమించి
రికార్డు
సృష్టించాయి.
ఇదే
క్రమంలో
మాస్టెక్,
సైయంట్
స్ట్రీట్‌ను
తమ
ఫలితాలతో
ఆశ్చర్యపరిచాయి.
ఏదేమైనప్పటికీ
యూఎస్
బ్యాంకింగ్
సంక్షోభం,
గ్లోబల్
మందగమనం
దేశీయ
ఐటీ
రంగంపై
ప్రతికూల
ప్రభావాన్ని
చూపుతోంది.

IT News: ఐటీ దిగ్గజాలు TCS, HCLలకు రీసెర్చ్ సంస్థ హెచ్చరిక..

TCS,
Infosys,
HCL
టెక్
నాలుగో
త్రైమాసిక
ఫలితాల్లో
ట్రెండ్‌ను
గమనిస్తే..
బ్యాంకింగ్,
ఫైనాన్షియల్
సర్వీసెస్
మరియు
ఇన్సూరెన్స్
(BFSI),
టెలికాం
వర్టికల్స్‌లో
బలహీనతను
హైలైట్
చేస్తున్నాయని
ప్రపంచ
పరిశోధన,
బ్రోకింగ్
సంస్థ
JP
మోర్గాన్
వెల్లడిస్తూ
హెచ్చరించింది.
ఎక్కువ
భారతీయ
ఐటీ
కంపెనీలు
ఆదాయాన్ని

రంగాల
నుంచి
పొందుతున్నందున
మార్జిన్లు,
ఆదాయాలపై
ఆందోళనలు
నెలకొన్నాయి.
ఇది
కంపెనీలను
ప్రమాదంలో
పడేసే
అవకాశం
ఎక్కువగా
ఉందని
బ్రోకరేజ్
తెలిపింది.


పరిస్థితుల్లో
FY24/25కి
టెక్
మహీంద్రా
రాబడి
అంచనాలను
3
శాతం/5
శాతం
తగ్గించగా..
మార్జిన్
అంచనాలను
40/60
బేసిస్
పాయింట్లు
తగ్గించింది.
అలాగే
Mphasis
ఆదాయ
అంచనాలను
6
శాతం/8
శాతం,
మార్జిన్
40/30
bps
తగ్గాయి.
అలాగే

కంపెనీల
టార్గెట్
ధరలను
వరుసగా
రూ.900,
రూ.1,550కి
రేటింగ్
సంస్థ
తగ్గించింది.

English summary

US Rating firm JP Morgan warned IT firms TCS, HCL amid banking crisis, lowerd share target rates

US Rating firm JP Morgan warned IT firms TCS, HCL amid banking crisis, lowerd share target rates

Story first published: Friday, April 21, 2023, 11:23 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *