[ad_1]
IT News: నిన్న మొన్నటి వరకు వేలకు వేలు హైక్ కావాలని కోరిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇప్పుడు మెల్లగా సాధారణ స్థితికి వస్తున్నారు. ఆర్థిక మాంద్యంతో సహా అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు ఐటీ ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లాయి. 2021తో పోలిస్తే గతేడాది డిసెంబరు నాటికి జీతాల పెంపుదలపై ఉద్యోగుల అంచనాలు 40 శాతం తగ్గాయి.
[ad_2]
Source link
Leave a Reply