IT news: నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌కు గూగుల్ 50 లక్షల ప్యాకేజ్.. అతడు ఏం చదివాడంటే..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


IT
news:

భారీ
ప్యాకేజీతో
మంచి
ఉద్యోగం
కేవలం
ఇంజనీరింగ్‌
తోనే
సాధ్యమవుతుందని
చాలా
మంది
అనుకుంటారు.
కానీ
వాస్తవానికి
అది
నిజం
కాదని

నాన్-ఇంజనీరింగ్
గ్రాడ్యుయేట్
నిరూపించారు.
ఏకంగా
అరకోటి
జీతంతో
ప్రఖ్యాత
దిగ్గజ
టెక్
సంస్థ
గూగుల్‌
లో
కొలువు
కొట్టేశాడు.

స్టోరీ
ఏంటో,
ఎలా

జాబ్
సాధించాడో
తెలుసుకుందాం..

పూణెకు
చెందిన
విద్యార్థి
హర్షల్
జుయికర్
50
లక్షల
ప్యాకేజీతో
గూగుల్
నుంచి
జాబ్
పొందినట్లు
ప్రముఖ
మీడియా
సంస్థ
తెలిపింది.

స్థాయిలో
జీతం
పొందిన

వ్యక్తి

ఇంజనీరింగ్
గ్రాడ్యుయేట్టో
అనుకుంటే
పొరపాటే.
అతడు
MIT-వరల్డ్
పీస్
యూనివర్శిటీలో
బ్లాక్‌చెయిన్
టెక్నాలజీలో
MSc
పూర్తి
చేశాడు.

IT news: నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌కు గూగుల్ 50 లక్షల ప్య

తన
జర్నీ
ఏమీ
సాఫీగా
సాగలేదని
హర్షల్
తెలిపాడు.
ఎన్నో
సవాళ్లు
ఎదురైనప్పటికీ
తన
అభిరుచిని
కొనసాగిస్తూ
ముందుకు
సాగినట్లు
వెల్లడించాడు.
ఉత్సాహం,
పట్టుదలతో
నిర్దేశించుకున్న
మార్గంలో
వెళితే
తప్పుకుండా
లక్ష్యం
చేరుకోవడం
అంత
కష్టమేమీ
కాదంటూ
సూచించాడు.

టెక్
కంపెనీలు
సాధారణంగా
ఫ్రెషర్
గ్రాడ్యుయేట్స్‌
ను
అత్యధిక
ప్యాకేజీలు
వెచ్చించి
రిక్రూట్
చేసుకుంటాయి.
ఇటీవల
ఇండియన్
ఇన్‌స్టిట్యూట్
ఆఫ్
మేనేజ్‌మెంట్
(IIM)
సంబల్‌పూర్‌కు
చెందిన
అవనీ
మల్హోత్రాకు
మైక్రోసాఫ్ట్
64.61
లక్షల
ప్యాకేజీ
ఆఫర్
చేసింది.
అయితే

రేంజ్‌
లో
జీతాలు
చెల్లించే
టెక్
సంస్థలు..
భారీగా
లేఆఫ్స్
ఇవ్వడం
పట్ల
విమర్శలు
ఎదుర్కొంటుండటం
గమనార్హం.

English summary

Non engineering graduate got 50 lakhs package from google

Non engineering graduate got 50 lakhs package from google

Story first published: Sunday, July 30, 2023, 16:14 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *