IT News: మరోసారి డివిడెండ్ ప్రకటించిన TCS.. తుది విడతలో ఎంత చెల్లించనుందంటే..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

IT
News:
దేశం
గర్వించదగ్గ
సంస్థ
TCS
తన
పెట్టుబడిదారులకు

గుడ్
న్యూస్
చెప్పింది.
ఎప్పుడు
పెద్ద
మొత్తాల్లో
డివిడెండ్
ప్రకటిస్తూ
ఉంటే

కంపెనీ..
మరోసారి
ఇన్వెస్టర్లకు
లాభాల
పంట
పండించేందుకు
సిద్ధమైంది.
గతంలో
ఎన్నడూ
లేనిస్థాయిలో

ఏడాది
డివిడెండ్స్
ప్రకటించింది.
తాజాగా
ఇప్పుడు
ఇంకోమారు
పెట్టుబడిదారులను
ఖుషీ
చేయనుంది.

భారతీయ
ఐటీ
దిగ్గజం
టాటా
కన్సల్టెన్సీ
సర్వీసెస్
(TCS)..
FY23కి
ఒక్కో
ఈక్విటీ
షేరుకి
రూ.24
చొప్పున
తుది
డివిడెండ్
ను
ప్రకటించింది.
గత
ఆర్థిక
సంవత్సరంలో
అత్యధిక
డివిడెండ్లను
ఇచ్చి
రికార్డు
సృష్టించింది.
ఏడాది
మొత్తంగా
చూస్తే
దాదాపు
45
వేల
602
కోట్లను
పెట్టుబడిదారులకు
చెల్లించినట్లు
తెలిపింది.
కాగా
చివరి
డివిడెండ్
కోసం
రికార్డు
తేదీని
నిర్ణీత
సమయంలో
వెల్లడించనున్నట్లు
పేర్కొంది.

IT News: మరోసారి డివిడెండ్ ప్రకటించిన TCS.. తుది విడతలో ఎంత

ఒక్కో
ఈక్విటీ
షేరుకి
24
చొప్పున
డివిడెండ్
చెల్లించాలని
డైరెక్టర్లు
సూచించారని
TCS
తన
ఎక్స్ఛేంజ్
ఫైలింగ్
లో
తెలిపింది.
వాటాదారుల
ఆమోదంతో,
కంపెనీ
28వ
వార్షిక
జనరల్
మీటింగ్
ముగిసిన
పిమ్మట
నాలుగు
రోజుల్లో
చెల్లించనున్నట్లు
పేర్కొంది.
ఇప్పటివరకు
3
మధ్యంతర
డివిడెండ్లు
పే
చేయగా,
తాజాగా
తుది
విడత
చెల్లింపునకు
సిద్ధమవుతున్నట్లు
చెప్పింది.

రూ.8
చొప్పున
జూలై
2022లో
మొదటి
మధ్యంతర
డివిడెండ్‌
ను
ప్రకటించింది.
అనంతరం
అక్టోబర్
లో
రెండోమారు
రూ.8
ఇన్వెస్టర్ల
ఖాతాలకు
జమచేసింది.
వీటికి
తోడు
మరో
రూ.67
చొప్పున
ప్రత్యేక
డివిడెండ్
చెల్లింపులు
సైతం
జరిగాయి.
మూడింటినీ
పరిగణనలోకి
తీసుకుంటే,
FY23లో
9,100
శాతాన్ని
ఈక్విటీ
డివిడెండ్‌
రూపంలో
పెట్టుబడిదారులకు
అందిచిందన్నమాట.

FY22లోనూ
ఈక్విటీ
షేరుకు
రూ.43
చొప్పున
4300
శాతాన్ని
TCS
డివిడెండ్‌
రూపంలో
పే
చేసింది.
YoYతో
చూస్తే
వాటాదారులకు
కంపెనీ
జరిపిన
చెల్లింపులు
12.2
శాతం
పెరిగి
38
వేల
10
కోట్లకు
చేరాయి.
వీటిలో
డివిడెండ్‌లు,
బైబ్యాక్,
పన్నులు
సైతం
ఉన్నాయి.
ఇక
సంస్థ
లాభాలు
చూస్తే,
Q4FY23లో
ఏకీకృత
నికర
లాభంలో
వృద్ధి
14.8
శాతం
YoY,
5.03
శాతం
QoQ
చొప్పున
మొత్తం
11
వేల
392
కోట్లకు
పెరిగింది.
కార్యకలాపాల
ద్వారా
వచ్చే
ఆదాయం
YoY
16.94
శాతం,
QoQ
1.6
శాతం
వెరసి
59
వేల
162
కోట్లుగా
ఉంది.

English summary

TCS announced Rs.24 as dividend for fourth time FY23

TCS final dividend

Story first published: Thursday, April 13, 2023, 8:10 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *