ITR filing: రికార్డు వేగంతో కోటి IT రిటర్న్స్ ఫైలింగ్.. గతేడాదితో పోలిస్తే..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

ITR
filing:
గత
ఆర్థిక
సంవత్సరానికిగాను
పన్ను
పరిధిలోకి
వచ్చే
ఉద్యోగులు
IT
రిటర్న్స్
ఫైల్
చేయాల్సి
ఉంది.
ఇందుకు
సంబంధించి
తుది
గడువు
దగ్గర
పడుతోంది.
చివరి
నిమిషంలో
రద్దీని
తప్పించుకునేందుకు
ఎవరికివారు
త్వరపడుతున్నారు.
ఈసారి
ఎంత
వేగంగా
ఫైలింగ్
జరిగిందో
తెలుసా..?

గత
ఏడాది
జూలై
8
నాటికి
1
కోటి
ITRలు
దాఖలు
అయ్యాయి.
కానీ

సంవత్సరం
జూన్‌
26
నాటికే

ఫీట్
సాధించినట్లు
ఆదాయపుపన్ను
శాఖ
తెలిపింది.

మైలురాయిని
ఈసారి
వేగంగా
అందుకున్నట్లు
ట్విట్టర్
వేదికగా
ప్రకటించింది.
గతేడాదితో
పోలిస్తే
12
రోజులు
ముందుగానే
కోటి
రిటర్న్స్
ఫైల్
అయినట్లు
ట్వీట్
ద్వారా
వెల్లడించింది.

ITR filing: రికార్డు వేగంతో కోటి IT రిటర్న్స్ ఫైలింగ్.. గతేడ

2022-23
ఆర్థిక
సంవత్సరంలో
ఆర్జించిన
ఆదాయంపై
పన్ను
రిటర్న్‌లను
దాఖలు
చేయడానికి
జూలై
31
చివరి
తేదీ.
పన్ను
పరిధిలోకి
వచ్చే
ఉద్యోగులు,
ఆడిట్
చేయాల్సిన
అవసరం
లేని
ఇతరులకు
ఇది
వర్తిస్తుంది.
రద్దీని
నివారించడానికి
పన్ను
చెల్లింపుదారులు
తమ
ITRలను
ముందుగానే
ఫైల్
చేయాలని
IT
శాఖ
కోరింది.

English summary

IT returns filings crossed 1 crore milestone 12 days earlier than last year

IT returns filings crossed 1 crore milestone 12 days earlier than last year

Story first published: Thursday, June 29, 2023, 8:19 [IST]



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *