[ad_1]
Kale Health Benefits: ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే, ప్రతిరోజూ కనీసం ఒక ఆకుకూరను మన ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఆకు కూరల్లో మన శరీరానికి అవసరమైన ఆనేక పోషకాలు, విటమిన్లు, మినరల్స్, యాంటీఅక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. మన డైట్‌లో చేర్చుకోవలసిన ఆకుకూరల్లో కాలే ఒకటి. కాలేను, విదేశాలలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మన దేశంలోనూ కాలే వాడకం ఎక్కవైంది, బర్గర్లు, శాండ్‌విజ్, సలాడ్స్‌లో కాలే ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నారు. కాలే పోషకాల స్టోర్ హైస్ అని చెప్పొచ్చు. దీనిలో విటమిన్లు, మినరల్సే కాదు.. పేగు ఆరోగ్యానికి మేలు చేసే.. ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. మా ఆహారంలో కాలే తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఈ స్టోరీలో చూసేద్దాం.
[ad_2]
Source link
Leave a Reply