[ad_1]
దేశంలో రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదాలకు ఓ విజ్ఞప్తి చేసింది. ఖాతాదారులందరూ నో-యువర్-కస్టమర్ (KYC) సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా కోరింది. ఈ బ్యాంక్ కు కోట్లాది మంది ఖాతాదారులు ఉన్నారు. కేవైసీ అప్డేడ్ చేయుకుంటే ఖాతా మూసివేస్తామని హెచ్చరించింది. కేవైసీకి డిసెంబర్ 12, 2022 వరకు గడువు ఉందని బ్యాంక్ తెలిపింది.
[ad_2]
Source link
Leave a Reply