LIC: రాకెట్ వేగంతో దూసుకెళ్లిన LIC లాభాలు.. పోర్టుఫోలియోలోని ఈ స్టాక్సే కారణం

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


LIC
:
దేశవ్యాప్తంగా
బీమా
సేవలు
అందిస్తున్న
దిగ్గజ
సంస్థ
LIC.
అతిపెద్ద
పెట్టుబడిదారుగానూ
వ్యవహరిస్తోంది.
పబ్లిక్
ట్రేడెడ్
కంపెనీల్లో
ఇన్వెస్ట్
చేసి
భారీగా
లాభాలు
ఆర్జిస్తోంది.
మార్చి
31తో
ముగిసిన
ఆర్థిక
సంవత్సరంలో
దాదాపు
65.50
వేల
కోట్లకు
పైగా
లాభాన్ని
సాధించింది.
LIC
పోర్ట్
ఫోలియోలో
టాప్
10
లిస్టెడ్
కంపెనీలే
దాదాపు
50
శాతం
ఉన్నాయి.

పరస్పరం
విరుద్ధమైన
పెట్టుబడి
విధానాన్ని
LIC
అనుసరిస్తోందని
ముంబైకి
చెందిన

ప్రముఖ
మార్కెట్
విశ్లేషకుడు
తెలిపారు.
తద్వారా
క్షీణతలోనూ
లాభాలను
నమోదు
చేయగల
సత్తా
సొంతం
చేసుకున్నట్లు
వెల్లడించారు.
చాలా
మంది
ఫండ్
మేనేజర్లు

విధంగా
చేయడానికి
ప్రయత్నిస్తున్నట్లు
పేర్కొన్నారు.
మార్కెట్
పతనమైన
వేళ
షేర్లను
సేకరించి,
పెరిగినప్పుడల్లా
లాభాలను
బుక్
చేసుకోవడమే
LIC
స్ట్రాటజీ
అని
చెప్పారు.

LIC: రాకెట్ వేగంతో దూసుకెళ్లిన LIC లాభాలు..

రిలయన్స్
ఇండస్ట్రీస్
లిమిటెడ్,
ITC
లిమిటెడ్,
టాటా
కన్సల్టెన్సీ
సర్వీసెస్
లిమిటెడ్,
ICICI
బ్యాంక్
లిమిటెడ్,
ఇన్ఫోసిస్
లిమిటెడ్,
స్టేట్
బ్యాంక్
ఆఫ్
ఇండియా,
లార్సెన్
&
టర్బో,
HDFC
బ్యాంక్
లిమిటెడ్,
HDFC
వంటి
దిగ్గజ
సంస్థల్లో
పెట్టుబడి
ద్వారా..
గణనీయంగా
LIC
లాభపడిందని
ప్రముఖ
మీడియా
సంస్థ
విశ్లేషించింది.
వీటన్నిటిలో
LIC
హోల్డింగ్
మొత్తం
విలువ
4.65
ట్రిలియన్లు
కాగా..
తన
మొత్తం
ఇన్వెస్ట్
మెంట్
9
ట్రిలియన్లు
అని
అంచనా.


ఆర్థిక
ఏడాదిలోనూ
మార్కెట్‌లలో
రికార్డు
స్థాయిలో
2.4
ట్రిలియన్
పెట్టుబడి
పెట్టాలని
LIC
యోచిస్తోంది.
దీనిని
కేవలం
అతిపెద్ద
ఇన్వెస్ట్
మెంట్‌
గా
మాత్రమే
కాకుండా,
పాలసీదారులకు
గరిష్ఠ
రాబడిని
అందించడంలో
మరో
ముందడుగుగా
చూడాల్సి
ఉంటుంది.
ఎందుకంటే
తన
పెట్టుబడుల
ద్వారా
సాదించిన
లాభాలను..
మార్కెట్-లింక్డ్
పాలసీ
హోల్డర్లకు
బోనస్‌
గా,
ప్రభుత్వంతో
సహా
ఇతర
వాటాదారులకు
డివిడెండ్
రూపంలో
చెల్లించడానికి
LIC
వినియోగిస్తుంది.

English summary

LIC contrarian bets yielded huge profits also in market dips

LIC profits..

Story first published: Thursday, April 6, 2023, 7:39 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *