LIC: 10 కంపెనీల్లో పెట్టుబడులు పెంచిన ఎల్ఐసీ.. మీరూ కొనొచ్చా..?

[ad_1]

LIC Investment: దేశంలోని అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారులు అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చే పేరు ఎల్ఐసీ. వివిధ పాలసీలు, స్కీమ్స్ ద్వారా దేశంలోని ప్రజలు ఎల్ఐసీ వద్ద పెట్టిన డబ్బును సంస్థ పెట్టుబడులు పెడుతుంటుంది. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ దిగ్గజం తన వాటాలను 10 కంపెనీల్లో పెంచుకుంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *