Low Home Loan Interest: తక్కువ వడ్డీకే హోం లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే..!

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

సొంత
ఇల్లు
ఉండాలని
దాదావు
చాలా
మందికి
ఉంటుంది.

దిశగా
వారు
కష్టపడుతుంటారు.
చాలా
వరకు
హోమ్
లోన్
తీసుకుని
ఇల్లు
కొనుగోలు
చేస్తుంటారు.
అయితే
ఇప్పుడు
హోం
లోన్
వడ్డీ
రేట్లు
ఎక్కువగా
ఉన్నాయి.
ఆర్బీఐ
రెపో
రేట్లు
పెంచడంతో
బ్యాంకులు
వడ్డీ
రేట్లు
పెంచుతున్నాయి.
అయితే
ప్రస్తుతం
తక్కవ
వడ్డీతో
గృహ
రుణాలు
ఇచ్చే
బ్యాంకులు
ఏవో
తెలుసుకుందాం..

హెచ్‌డిఎఫ్‌సి
బ్యాంక్
ప్రైవేట్
రంగ
బ్యాంకులలో,
హెచ్‌డిఎఫ్‌సి
బ్యాంక్
అత్యంత
పోటీతత్వ
హోమ్
లోన్
వడ్డీ
రేట్లతో
లోన్లు
ఇస్తోంది.
హెచ్‌డిఎఫ్‌సి
బ్యాంక్
హోం
లోన్
వడ్డీ
రేట్లు
కేవలం
8.45%
నుంచి
9.85%
వరకు
ఉన్నాయి.

Low Home Loan Interest: తక్కువ వడ్డీకే హోం లోన్లు ఇచ్చే బ్యా

ఇండస్ఇండ్
బ్యాంక్
ఇండస్ఇండ్
బ్యాంక్
హోం
లోన్
పై
8.5%
నుంచి
9.75%
వడ్డీ
రేట్లను
వసూలు
చేస్తోంది.

ఇండియన్
బ్యాంక్
ప్రభుత్వ
బ్యాంకు
ఇండియన్
బ్యాంక్
గృహ
రుణాలపై
8.5%
నుంచి
9.9
శాతం
వరకు
వడ్డీ
తీసుకుంటుంది.

పంజాబ్
నేషనల్
బ్యాంక్
(PNB)
రెండవ
అతిపెద్ద
ప్రభుత్వరంగ
బ్యాంక్‌గా
ఉన్న
పంజాబ్
నేషనల్
బ్యాంకు
8.6
శాతం
నుంచి
9.45
శాతం
వడ్డీ
రేట్లతో
హోం
లోన్లు
ఇస్తోంది.

వడ్డీ
రేట్లు
తక్కువగా
ఉండాలంటే..
క్రెడిట్
స్కోర్
బాగుండాలి.
మీకు
మంచి
క్రెడిట్
స్కోర్
ఉంటే
బ్యాంకులు
మీకు
అత్యంత
సరసమైన
రుణాలను
అందించే
అవకాశం
ఉంది.

English summary

Banks that offer low interest home loans are for you

Many people want to have their own house. They strive for that. Most of them buy a house by taking a home loan. But now home loan interest rates are high.

Story first published: Saturday, July 15, 2023, 12:56 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *