LPG Price Hike: వినియోగదారులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


LPG
Price
Hike:

సాధారణంగా
దేశంలోని
చమురు
కంపెనీలు
నెల
మెుదటి
తారీఖున
గ్యాస్
ధరల్లో
మార్పులను
ప్రకటిస్తుంటాయి.
అయితే
జూలై
1న
ఎలాంటి
మార్పులను
కంపెనీలు
ప్రకటించలేదు.

అయితే
మూడు
రోజుల
తర్వాత
నేడు
చమురు
కంపెనీలు
సిలిండర్
ధరల్లో
మార్పులను
ప్రకటించాయి.
తాజాగా
కమర్షియల్
గ్యాస్
సిలిండర్ల
ధర
స్వల్పంగా
రూ.7
పెరిగింది.
దీంతో
దిల్లీలో
19
కిలోల
కమర్షియల్
గ్యాస్
సిలిండర్
రిటైల్
రేటు
రూ.1,773
నుంచి
రూ.1,780కి
చేరుకుంది.
అయితే
డొమెస్టిక్
ఎల్పీజీ
సిలిండర్ల
ధరల్లో
ఎలాంటి
మార్పులు
చేయలేదు.

LPG Price Hike: వినియోగదారులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర

గత
రెండు
నెలలుగా
దేశంలోని
చమురు
కంపెనీలు
19
కిలోల
వాణిజ్య
గ్యాస్
సిలిండర్ల
ధరను
క్రమంగా
తగ్గిస్తూ
వినియోగదారులకు
ఊరటను
కల్పిస్తున్నాయి.
జూన్
1న
రూ.83.5
మేర
ధరను
తగ్గించాయి.
అంతకు
ముందు
మే
1న
కమర్షియల్
సిలిండర్ల
రేటు
రూ.172
తగ్గింది.
తాజా
తగ్గింపుతో
మెుత్తం
సిలిండర్
ధర
రూ.262.50
తగ్గటం
వినియోగదారులకు
పెద్ద
ఉపసమనం
లభించింది.
దీనికి
ముందు
మే
నెలలో
ఒక్కో
సిలిండర్
రేటు
రూ.350.50
మేర
పెరిగింది.

LPG Price Hike: వినియోగదారులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర

చాలా
కాలంగా
సామాన్య
గృహ
వినియోగదారులు
వేచిచూస్తున్నప్పటికీ
14.2
కిలోల
డొమెస్టిక్
గ్యాస్
సిలిండర్
ధరలు
తగ్గటం
లేదు.
చివరిగా
మార్చి1,
2023న
రూ.50
మేర
పెరిగింది.
దీనికి
ముందు
సైతం
ధరల
తగ్గుదల
జరగకుండా
చాలా
నెలల
పాటు
ధర
స్థిరంగా
కొనసాగింది.

క్రమంలో
రాజధాని
ఢిల్లీలో
రూ.1,103,
కోల్‌కతాలో
రూ.1,129,
ముంబైలో
రూ.1,102.50,
చెన్నైలో
రూ.1,118.50
వద్ద
రేట్లు
కొనసాగుతున్నాయి.

English summary

Oil companies hiked commercial 19 kg gas cylinder prices, Know details

Oil companies hiked commercial 19 kg gas cylinder prices, Know details

Story first published: Tuesday, July 4, 2023, 15:48 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *