[ad_1]
నిమ్మరసం నీళ్లు..
నిమ్మరసం, గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అందరికీ తెలుసు. అయితే ఈ నీళ్లు అందరికీ ఒకేలా పనిచేయవు. నిమ్మరసం, గోరువెచ్చని నీళ్లు తాగితే.. కొందరికీ ఎసిడిటీ, పిత్త దోషం, GERD సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నీ నీళ్లు తాగేవారు 40 రోజులకు ఒకసారి గ్యాప్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తేనె, గోరువెచ్చని నీళ్లు..
- తేనెను గోరువెచ్చని, వేడి నీళ్లలో వేసుకుని తాగకూడదని డాక్టర్ వరలక్ష్మి అన్నారు. ఇది తేనెలోని లక్షణాలను నాశనం చేస్తుంది, తేనె విషంగా మారే ప్రమాదం ఉంది. ఆయుర్వేదంలో బరువు తగ్గడానికి ఈ పానీయం తాగమని సిఫారసు చేయలేదని డాక్టర్ వరలక్ష్మి అన్నారు.
Uric acid: ఈ కాండం రసం తాగితే.. యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది..!
నెయ్యి, గోరువెచ్చని నీళ్లు..
ఈ కాంబినేషన్ వాత, పిత్త దోషాలను శాంతపరుస్తుంది. ఆకలి, గ్యాస్ట్రిక్ అగ్నిని పెంచుతుంది. అజీర్ణం సమస్యతో బాధపడేవాళ్లు ఈ నీళ్లు తాగకూడదు.
Benefits Of Lentils: పప్పు రోజూ తింటే.. ఎన్ని లాభాలో తెలుసా..?
ఉసిరి, మునగ, సొరకాయ, పాలకూర జ్యూస్..
పచ్చి ఆహారం ఖాళీ కడుపుతో సులభంగా జీర్ణం కాదు. ఉసిరి, మునగ, సొరకాయ, పాలకూర వంటి జ్యూస్‌లు ఎక్కువ కాలం తాగితే.. పిత్త, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీనికారణంగా కుడుపు ఉబ్బరం వచ్చే ప్రమాదం ఉంది. మీరు ఈ డ్రింక్స తాగేప్పడు కొంత సమయం ఇవ్వండి.
CCF టీ..
CCF టీ అంటే.. జీలకర్ర, ధనియాలు, మెంతుల టీ. CCF టీని సరైన పద్ధతిలో తీసుకుంటే.. గ్యాస్ట్రిక్ ఫైర్ పెరుగుతుంది. ఈ టీ తాగినప్పు ఆకలి సరిగ్గా లేకపోతే.. 40 రోజుల తర్వాత ఇది తాగడం మానేయండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply