Multibagger Stock: లక్షను రూ.60 లక్షలు చేసిన ఆశిష్ కచోలియా స్టాక్.. మీరూ కొన్నారా..?

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Multibagger
Stock:

దేశీయ
స్టాక్
మార్కెట్లలో
ప్రఖ్యాత
ఇన్వెస్టర్
ఆశిష్
కచోలియా
ఇన్వెస్ట్
చేసిన
స్టాక్
ఇన్వెస్టర్లపై
కాసుల
పంట
కురిపిస్తోంది.
స్మాల్
క్యాప్
క్యాటగిరీకి
చెందిన
షేర్
తన
ఇన్వెస్టర్లను
ధనవంతులుగా
మార్చేసింది.

ఇప్పటి
వరకు
మనం
మాట్లాడుకున్నది
Faze
Three
కంపెనీ
షేర్ల
గురించే.
గడచిన
పదేళ్ల
కాలంలో
ఇన్వెస్టర్లకు
భారీ
రాబడిని
అందించింది.

క్రమంలో
షేర్
ధర
5,700
శాతం
మేర
పెరిగింది.
ఎవరైనా
పెట్టుబడిదారుడు
10
ఏళ్ల
కిందట
కంపెనీ
షేర్లలో
రూ.లక్ష
ఇన్వెస్ట్
చేసి
ఇప్పటి
వరకు
కొనసాగించి
ఉంటే
దాని
విలువ
రూ.60
లక్షలకు
చేరుకుని
ఉండేది.

Multibagger Stock: లక్షను రూ.60 లక్షలు చేసిన ఆశిష్ కచోలియా స

కంపెనీ
షేర్లలో
56.16%
వాటాలను
ప్రమోటర్లు
కలిగి
ఉన్నారు.
మే
నెలలో
దేశీయ
ఫండ్
హౌస్‌లు
ఎంచుకున్న
వాటిలో
ఫేజ్
త్రీ
ఒకటి.
మార్చి
త్రైమాసికం
నాటికి
దేశీయ
ప్రఖ్యాత
ఇన్వెస్టర్
ఆశిష్
కచోయిలా
కంపెనీలో
దాదాపు
5.23%
వాటాను
కలిగి
ఉన్నారు.
FY23లో
కంపెనీ
అమ్మకాలు
రూ.558
కోట్లుగా
నమోదయ్యాయి.

క్రమంలో
నికర
లాభం
రూ.58
కోట్లుగా
నమోదైంది.
నాలుగో
త్రైమాసికంలో
రూ.14.83
కోట్లుగా
ఉంది.

మూడేళ్ల
కాలంలో
కంపెనీ
షేర్
1103
శాతం
రాబడిని
అందించింది.
అలాగే
ఐదేళ్ల
కాలంలో
302
శాతం
రాబడిని
ఇచ్చింది.
రూ.933
కోట్ల
మార్కెట్
క్యాపిటలైజేషన్
కలిగిన
ఫేజ్
త్రీ
హోమ్
ఇంటీరియర్
ఉత్పత్తులను
తయారు
చేసి
ఎగుమతి
చేస్తుంది.
కంపెనీ
ఉత్పత్తుల్లో
విస్తృత
శ్రేణి
బెడ్‌స్ప్రెడ్‌లు,
డెకరేటివ్
కుషన్‌లు,
టేబుల్‌టాప్‌లు,
బాత్‌మ్యాట్‌లు,
టఫ్టెడ్
కార్పెట్‌లు
వంటి
ఉత్పత్తులను
తయారు
చేస్తోంది.

ఈరోజు
మధ్యాహ్నం
1.45
గంటల
సమయంలో
కంపెనీ
షేర్
ధర
ఎన్ఎస్ఈలో
రూ.408.05
వద్ద
కొనసాగుతోంది.
కంపెనీ
షేర్
52
వారాల
కనిష్ఠ
ధర
రూ.247.80గా
ఉండగా..
52
వారాల
గరిష్ఠ
ధర
రూ.425గా
ఉంది.
బ్రోకరేజ్
సంస్థ
అరిహంత్
క్యాపిటల్‌లోని
సీనియర్
టెక్నికల్
అనలిస్ట్
మిలీన్
వాసుదేయో
అంచనాల
ప్రకారం
షేర్
ధర
భవిష్యత్తులో
రూ.436-475
స్థాయికి
చేరుకుంటుందని
టార్గెట్
ధరను
వెల్లడించారు.

English summary

Ace investor ashish kacholia stock gave multibagger returns, know details

Ace investor ashish kacholia stock gave multibagger returns, know details

Story first published: Tuesday, June 27, 2023, 14:03 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *