Myntra: ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ షాపర్స్‌కు బ్యాడ్‌ న్యూస్.. వినియోగదారులపై మింత్రా కొత్తరకం ఛార్జీలు

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


Myntra
:
ఇ-కామర్స్
సేవలు
అందుబాటులోకి
వచ్చిన
తర్వాత
షాపింగ్
సరళి
పూర్తిగా
మారిపోయిందనే
చెప్పాలి.
ఫ్యాషన్
విభాగమూ
ఇందులో
రాకెట్
వేగంతో
దూసుకుపోతోంది.
నచ్చని,
లోపం
ఉన్న
ప్రొడక్టులు
రిటర్న్
ఇచ్చేందుకు
ఆయా
సంస్థలు
గతంలో
అంగీకరిచాయి.
కానీ
కాలక్రమేణా
అది
కాస్తా
రిప్లేస్‌మెంట్‌కు
మారింది.
ఇప్పుడు
మరో
అడుగు
ముందుకేసి
డెలివరీ
ఛార్జీలు,
కన్వేయెన్స్
ఫీజు
వసూళ్లకు
సిద్ధమవుతున్నాయి.

ఆన్‌లైన్‌లో
కొనుగోలు
చేసిన
బట్టలు
మరియు
ఉత్పత్తులను
రిప్లేస్
లేదా
రిటర్న్
చేసేముందు
ఇకపై
మరోసారి
ఆలోచించాల్సిన
సమయం
వచ్చింది.
ఎందుకంటే
ఇప్పుడు
ఇ-కామర్స్
సైట్‌లు

ఎక్స్ఛేంజీలు
మరియు
రిటర్న్‌లపై
అనుకూల
ఛార్జీలను
అమలు
చేస్తున్నాయి.
దేశంలోని
రెండవ
అతిపెద్ద
ఇ-కామర్స్
సైట్
మింత్రా..
విలువతో
సంబంధం
లేకుండా
ప్రతి
ఆర్డర్‌పై
10
ఛార్జీని
అమలు
చేసింది.
అన్
రిజిస్టర్డ్
యూజర్స్,
వెయ్యి
కంటే
తక్కువ
ఆర్డర్
చేసే
వారికి
విధించే
99
రుసుముకి
ఇది
అదనం.

Myntra: ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ షాపర్స్‌కు బ్యాడ్‌ న్యూస్..

మింత్రా
వెబ్‌సైట్‌లోని
FAQ
విభాగంలో

రుసుముపై
కంపెనీ
వివరణ
ఇచ్చింది.
“సాంకేతిక
నైపుణ్యం,
బ్రాండ్
అగ్రిగేషన్,
వినియోగదారుల
మద్దతు
మరియు
ఎస్కలేషన్‌ల
వంటి
పోస్ట్-సేల్స్
సేవలను
అందించడం
కోసం
Myntra
సౌకర్య
రుసుమును
విధిస్తుంది.
తద్వారా
వివిధ
ఖర్చులను
తగ్గించుకుంటూ,
సజావుగా
సమర్థవంతమైన
కస్టమర్
సేవను
అందిస్తుంది”
అని
పేర్కొంది.

ఇ-కామర్స్
వెబ్‌సైట్
వినియోగదారులు
వారి
రిటర్న్
ఆర్డర్
వాల్యూమ్‌ల
థ్రెషోల్డ్‌ను
అధిగమించడంపై
మొదటగా
కంపెనీ
హెచ్చరిస్తుంది.
అనంతరం

ఛార్జీలు
వసూలు
చేస్తుంది.
దీని
తర్వాత
వారికి
149
చొప్పున
అధిక
రుసుము
వసూలు
చేయబడుతుంది
లేదా
వారి
ఖాతాలు
నిలిపివేయబడతాయి.
అదనంగా
కంపెనీ
దాని
రిటర్న్
విండోను
30
రోజుల
నుండి
14
రోజులకు
తగ్గించింది.
Ajio,
Nykaa
Fashion
వంటి
ఇతర
పరిశ్రమల
మేజర్‌లు
సైతం
ఇదే
పద్ధతిని
అనుసరించాయి.

“చాలా
ఇ-కామర్స్
ప్లాట్‌ఫారమ్‌లు
ప్రస్తుతం
వృద్ధి
మరియు
లాభదాయకతతో
పోరాడుతున్నాయి.
కాబట్టి
షాపింగ్
కంటే
ఎక్కువ
రిటర్న్
ఇచ్చే
కస్టమర్‌లను
తగ్గించడం
ద్వారా
లాభదాయకతను
పెంచుకునేందుకు
ఇటువంటి
చర్యలు
తప్పదు.
రిటర్న్
రేషియో
40
శాతం
ఎక్కువగా
ఉన్నందున
ఛార్జ్
చేయడం
మంచిదే.
ఇలాంటి
చిన్న
ఛార్జ్
రిటర్న్
వాల్యూమ్‌ను
నిరుత్సాహపరుస్తుంది.
అందువల్ల
లాభదాయకతపై
దృష్టి
సారిస్తూ,
ఎక్కువ
రాబడిని
పొందే
అవకాశం
కలుగుతుంది”
అని
ఎలారా
క్యాపిటల్‌కు
చెందిన
కరణ్
తౌరానీ
అన్నారు.

English summary

Fashion shopping site Myntra levies new charges

Fashion shopping site Myntra levies new charges..

Story first published: Friday, June 9, 2023, 19:36 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *