Narayana Murthi: చాట్‍జీపీటీ వల్ల ఉద్యోగాలకు ప్రమాదం లేదు.. ఇన్ఫోసిస్ అధినేత..

[ad_1]

ChatGPT

ChatGPT

ఆ టైమ్ లో ఇన్ఫోసిస్ సుమార్ 1,500 మందికి కొత్తవారికి ఆఫర్ లెటర్ ఇచ్చామని వివరించారు. అయితే ఆర్థిక పరిస్థితి వల్ల వారిని ఉద్యోగంలోకి తీసుకోవడానికి పెద్ద స్థాయిన పని చేస్తున్న వారి జీతాలు తగ్గించి.. వారిని ఆన్ బోర్డింగ్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఆఫర్ లెటర్ల్ ఇచ్చిన వారిని తప్పకుండా ఆన్ బోర్డింగ్ చేసుకునేందుకు ఆయన గతాన్ని గుర్తు చేసినట్లు తెలుస్తోంది.

ChatGPT

ChatGPT

కొంతమంది వెంచర్ క్యాపిటలిస్టులు తాము టాప్‌లైన్‌కు మాత్రమే ప్రాముఖ్యతనిస్తామని, బాటమ్‌లైన్‌కు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారని మూర్తి అన్నారు. భారతీయ స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థ భారీ నిధుల కొరతను ఎదుర్కొంటున్న సమయంలో మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.

ChatGPT

ChatGPT

ChatGPT వల్ల ఉద్యోగాలపై ప్రభావం ఉండదన్నారు. “1977-78లో ప్రోగ్రామ్ జనరేటర్ ఆవిర్భావం తర్వాత ఇలాంటి ఆందోళనలు నెలకొన్నాయని చెప్పారు. యువకులు అన్ని ఉద్యోగాలు కోల్పోతారని అందరూ అన్నారు, కానీ అది జరగలేదని వివరించారు. మానవ మేధస్సు అత్యంత శక్తివంతమైనదని, దేన్ని అయినా తనకు అనువుగా మలుచుకోగలదని స్పష్టం చేశారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *