Nippon India Small Cap: ఏకమొత్త పెట్టుబడులు నిలిపివేసిన నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్..

[ad_1]

Mutual Funds

oi-Chekkilla Srinivas

|

నిప్పాన్
ఇండియా
మ్యూచువల్
ఫండ్
జూలై
7
నుంచి
నిప్పాన్
ఇండియా
స్మాల్
క్యాప్
ఫండ్‌లో
Lumsam
పెట్టిబడిని
నిలిపివేసింది.
ఫండ్
హౌస్
జూలై
6న
నోటీసు-కమ్-అడెండమ్
ద్వారా

విషయాన్ని
తెలియజేసింది.ప్రారంభ
పెట్టుబడి
లేదా
క్రమబద్ధమైన
బదిలీ
ప్రణాళిక
లేదా
అటువంటి
ఇతర
ప్రత్యేక
ఉత్పత్తి
లేకుండా
సిస్టమాటిక్
ఇన్వెస్ట్‌మెంట్
ప్లాన్
ద్వారా
తాజా
రిజిస్ట్రేషన్‌లు
పాన్‌కు
రోజుకు
రూ.
5
లక్షల
పరిమితితో
కొనసాగుతాయని
ఫండ్
హౌస్
పేర్కొంది.

స్మాల్
క్యాప్
ఇన్వెస్టింగ్
స్వభావానికి
అనుగుణంగా
కార్పస్
క్రమానుగత
విస్తరణను
సులభతరం
చేయడం
కోసం

నిర్ణయం
తీసుకున్నట్లు
తెలిసింది.
గత
కొద్ది
రోజులు
స్మాల్
స్టాక్
లు
ఎక్కువగా
పెరిగాయి.
ఇప్పుడు
ఏకమొత్తంలో
పెట్టుబడి
పెట్టిన
పెట్టుబడి
దారులు
స్టాక్
పడిపోతే
తీవ్ర
ఆందోళన
చెందే
అవకాశం
ఉంది.
అందుకే
స్మాల్
క్యాప్
మ్యూచువల్
ఫండ్లలో
ఏకమొత్తం
పెట్టుబడులను
నిలిపివేసింది.

ఏకమొత్త పెట్టుబడులు నిలిపివేసిన నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప

AMFI
డేటా
ప్రకారం,
స్మాల్
క్యాప్
కేటగిరీకి
మొత్తం
రూ.12,397.14
కోట్ల
ఇన్‌ఫ్లో
వచ్చింది.
నిఫ్టీ
స్మాల్‌క్యాప్
250

TRIకి
వ్యతిరేకంగా
నిప్పాన్
ఇండియా
స్మాల్
క్యాప్
ఫండ్
బెంచ్‌మార్క్
కంటే
ఎక్కువ
రాబడి
ఇచ్చింది.
2023
మొదటి
ఆరు
నెలల్లో,

పథకం
బెంచ్‌మార్క్
ప్రకారం
11.46%
నుంచి
17.17%
రాబడిని
అందించింది.
సెప్టెంబర్
2010లో
ప్రారంభించబడిన

పథకం
ప్రారంభం
నుంచి
20.65%
రాబడిని
ఇచ్చింది.

ఆరు
నెలలు,
ఒక
సంవత్సరం
కాలాల్లో

పథకం
19.65%,
39.46%
రాబడిని
అందించింది.
ఇప్పటికే
స్మాల్
క్యాప్
మ్యూచువల్
ఫండ్లలో
ఏకమొత్త
పెట్టుబడులను
ఇప్పటికే
ఎస్బీఐ
స్మాల్
క్యాప్,
టాటా
స్మాల్
క్యాప్
ఫండ్లు
నిలిపివేశాయి.నిప్పాన్
ఇండియా
స్మాల్
క్యాప్
ఫండ్,
ప్రధానంగా
స్మాల్
క్యాప్
స్టాక్‌లలో
పెట్టుబడి
పెట్టే
ఓపెన్-ఎండ్
ఈక్విటీ
స్కీమ్
గా
ఉంది.
ఫండ్
పోర్ట్‌ఫోలియో
179
స్టాక్‌లు
ఉన్నాయి.
టాప్
10
స్టాక్‌ల్లో
16.29%
వాటాను
కలిగి
ఉంది.

English summary

Nippon India Small Cap Fund has stopped lump sum investments

Nippon India Mutual Fund has suspended Lumsam investment in Nippon India Small Cap Fund from July 7. The fund house communicated this through a notice-cum-addendum on July 6.

Story first published: Saturday, July 8, 2023, 16:44 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *