NPS Rules Change: మారుతున్న NPS విత్ర్ డ్రా రూల్స్.. జనవరి 1 నుంచి అమలులోకి.. తప్పక తెలుసుకోండి..

[ad_1]

NPS Rules Change: జనవరి 1 నుంచి ఎన్పీఎస్ రూల్స్ మారిపోతున్నాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) చందాదారుల కోసం పాక్షిక ఉపసంహరణ నియమాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ అంటే PFRDA కొత్త ఉత్తర్వును జారీ చేసింది. ఈ రూల్స్ ప్రకారం.. అన్ని ప్రభుత్వ రంగాలకు చెందిన

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *