OYO: బంపర్ ఆఫర్ ప్రకటించిన ఒయో.. వాటిపై 60 శాతం తగ్గింపు..

[ad_1]

గ్లోబల్ హాస్పిటాలిటీ టెక్నాలజీ కంపెనీ OYO భారతదేశంలోని ప్రయాణికుల కోసం ప్రత్యేక క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌తో అతిథులు దేశంలోని అన్ని OYO ప్రాపర్టీలలో 60 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఆఫర్ డిసెంబర్ 22, 2022 నుంచి జనవరి 1, 2023 వరకు చెల్లుబాటులో ఉంటుంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *