క్లైమాక్స్‌కు చేరుకున్న కేర్‌ హాస్పిటల్స్‌ మెగా సేల్‌, ₹8,000 కోట్లకు బ్లాక్‌స్టోన్‌ రెడీ

Blackstone – Care Hospitals: తెలుగు రాష్ట్రాల్లో పాపులర్‌ హాస్పిటల్‌ చైన్‌ అయిన కేర్‌ హాస్పిటల్స్‌ యాజమాన్య పగ్గాలు మరోమారు చేతులు మారబోతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్ ఈక్విటీ గ్రూప్ అయిన బ్లాక్‌స్టోన్, రూ. 7,800- 8,000 కోట్లకు ఈ…

Elon Musk: ఐఫోన్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. మస్క్ మళ్లీ మాటమార్చేశాడు ఫ్రెండ్స్..!

మాట మారింది.. అయితే ఆపిల్ యూజర్లకు ఈ బ్లూ టిక్ ఛార్జీలు 11 డాలర్లకు పెంచాలని ఎలాన్ మస్క్ యోచిస్తున్నారు. ఇది నిజంగా ఐఫోన్ యూజర్లకు భారంగా మారే విషయమని చెప్పుకోక తప్పదు. ఈ అధిక ధర కేవలం ఐఫోన్ యాప్…

షుగర్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎప్పుడైతే డయాబెటిస్‌ను 40 ఏళ్ల లోపు ఎదుర్కొంటారో దాన్నే ఎర్లీ ఆన్సెట్ టైప్ 2 డయాబెటిస్ అని అంటారు. 20 నుండి 30 ఏళ్లు ఉన్నవారిలో డయాబెటిస్‌కు సంబంధించిన లక్షణాలు కనబడుతుంటే వారు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ విధంగా పట్టించుకోకపోతే…

Tata Group: దేశం కోసం టాటాల సంచలన నిర్ణయం.. కొత్త యుగంలో కొత్త వ్యాపారం..

టాటాల నిర్ణయం.. వ్యాపారం అనేది ప్రస్తుత గ్లోబలైజేషన్ కాలంలో విస్తరించింది. దీనివల్ల దేశాల మధ్య ఒకరిపై మరొకరు ఆధారపడటం అనివార్యంగా మారింది. అయితే కొన్నిసార్లు ఏర్పడుతున్న సమస్యల కారణంగా అనేక దేశాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అవును ఇదంతా చిప్ తయారీలో…

వర్కవుట్‌ అయిన పేటీఎం ప్లాన్‌, సర్రున పెరిగిన షేర్‌ ధర

Paytm share buyback: పడడం తప్ప పెరగడం ఎరుగని కంపెనీ షేర్లకు కొత్త రెక్కలు తొడగడానికి, ఇన్వెస్టర్లలో క్షీణిస్తున్న నమ్మకాన్ని నిలబెట్టడానికి వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ (One97 Communications Limited, ఇది Paytm మాతృ సంస్థ) మెగా ప్లాన్‌ వేసింది. మార్కెట్‌…

ల్యాండ్‌మార్క్‌ కార్స్‌ అప్‌డేట్‌ – ఐపీవో తేదీ, ప్రైస్‌బ్యాండ్‌ ఖరారు

Landmark Cars IPO: మార్కెట్‌లో ఉన్న సెంటిమెంట్‌ ఆవిరి కాకముందే, పాజిటివ్‌ బయాస్‌ను క్యాష్‌ చేసుకోవడానికి కొత్త IPO కంపెనీలు తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలో, ఆటోమొబైల్‌ సెక్టార్‌ నుంచి ఒక పబ్లిక్‌ ఇష్యూ సిద్ధంగా ఉంది. మెర్సిడెస్ కార్లను విక్రయించే ప్రీమియం…

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి – షేర్ల బైబ్యాక్‌ ప్రపోజల్‌లో Paytm

Stocks to watch today, 09 December 2022: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 66.5 పాయింట్లు లేదా 0.36 శాతం రెడ్‌ కలర్‌లో 18,794 వద్ద ట్రేడవుతోంది.…

vastu tips: పడకగదిలో ఈ వస్తువులు ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు పక్కా!!

పడక గదిలో నలుపు రంగు వస్తువులు ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలే పడక గది ఎప్పుడూ పడుకోవడానికి ప్రశాంతంగా అనిపించాలి. పడక గది ఎప్పుడూ చిందరవందరగా ఉండకూడదు. అలా ఉంటే భార్య భర్తల మధ్య చిరాకు పెరుగుతుంది. వారి మధ్య సఖ్యత…

₹54 వేల పైకి పసిడి రేటు, వెండి కూడా మాంచి జోరుమీదుంది

Gold-Silver Price 09 December 2022: పెళ్లి ముహూర్తాలతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల జోరు కొనసాగుతోంది. 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 100, స్వచ్ఛమైన పసిడి ₹ 110 చొప్పున పెరిగాయి. కిలో వెండి ధర ₹…

కర్నూల్లో దిగి వచ్చిన చమురు ధర, మిగిలిన నగరాల్లోనూ మారిన పెట్రోల్‌ రేట్లు

Petrol-Diesel Price, 09 December 2022: ఆర్థిక మాంద్యం భయాలతో గ్లోబల్‌ మార్కెట్‌లో ముడి చమురు ధరల పతనం కొనసాగింది. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.50 డాలర్లు తగ్గి 76.67 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌…