PAN-Aadhaar Link: ఆధార్‍తో పాన్ లింక్ చేయకుంటే ఏమవుతుందో తెలుసా..!

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

ఆధార్
కార్డుతో
పాన్
కార్డు
లింక్
చేయలేదా.
.అయితే
మీ
పాన్
కార్డు
పనిచేయదు.
ఆదాయపు
పన్ను
శాఖ
జూన్
30
వరకు
రూ.1000
జరిమానాతో
ఆధార్
తో
పాన్
కార్డు
లింక్
చేసుకోవాడనికి
అవకాసం
కల్పించింది.
అయితే
ఇప్పటి
వరకు
కూడా
కొందరు
పాన్
కార్డు
ఆధార్
తో
లింక్
చేయలేదు.
దీంతో
వారి
పాన్
కార్డులు
పనిచేయవని
ఆదాయపు
పన్ను
శాఖ
స్పష్టం
చేసింది.
మీరు
ఆధార్
తో
పాన్
కార్డు
లింక్
చేయకుంటే..
బ్యాంకులో
రూ.50
వేల
కంటే
ఎక్కువ
డిపాజిట్
చేయలేరు.
అదే
సమయంలో
రూ.50
వేల
కంటే
ఎక్కువ
విత్
డ్రా
చేయలేరు.

పాన్
కార్డు
ఆధార్
తో
లింక్
చేయకుంటే
క్రెడిట్,
డెబిట్
దరఖాస్తు
చేసుకోలేరు.
బ్యాంకు
ఖాతా
ప్రారంభించలేరు.
డీమ్యాట్
ఖాతా
కూడా
ఓపెన్
చేయలేరు.
రూ.50
వేల
కంటే
ఎక్కువ
మ్యూచువల్
ఫండ్లలో
పెట్టుబడి
పెట్టలేరు.
రూ.50
వేల
కంటే
ఎక్కువ
ప్రీమియం
ఉన్న
బీమా
పాలసీలను
చెల్లించలేరు.
అంతే
కాదు
కొత్త
మోటారు
వాహనాలను
కొనుగోలు
చేస్తే
అధిక
పన్ను
చెల్లించాల్సి
ఉంటుంది.

ఆధార్‍తో పాన్ లింక్ చేయకుంటే ఏమవుతుందో తెలుసా..!

పాన్
పని
చేయకుంటే
రూ.1,00,000
కు
మించిన
సెక్యూరిటీల
కొనుగోలు
కానీ
విక్రయం
చేయలేరు.
రూ.10
లక్షల
కంటే
ఎక్కువ
ఆస్తులు
కొనుగోలు
చేయలేరు.
ఇవే
కాకుండా
ఆర్థిక
లావాదేవీల్లు
చాలా
ఇబ్బందులు
ఎదుర్కొవాల్సి
రావొచ్చు.
ఇప్పటికీ
ఆధార్
తో
పాన్
లింక్
చేయని
వారు
ఇప్పుడు
కూడా
చేసుకోవచ్చు.

కానీ..
అందుకు
30
రోజుల
సమయం
పడుతుంది.
అప్పటి
వరకు
పాన్
కార్డు
పని
చేయదు.
మీరు
ఎలాంటి
ఆర్థిక
లావాదేవీలు
జరపలేరు.
ఇప్పుడు
కూడా
మీరు
ఆధార్
తో
పాన్
కార్డును
లింక్
చేసుకోవచ్చని
సీబీడీటీ
తెలిపింది.
కానీ
మీ
పాన్
కార్డు
నెల
రోజుల
పాటు
పని
చేయదు.
ఉదహరణకు
మీరు
జులై
9న
రూ.1000
చెల్లించి
ఆధార్
పాన్
లింక్
చేస్తే..
మీ
పాన్
ఆగస్ట్
8
నుంచి
పని
చేస్తుంది.

English summary

Do you know what happens if PAN is not linked with Aadhaar?

PAN card not linked with Aadhaar card. .But your PAN card will not work. The Income Tax department has given an opportunity till June 30 to link PAN card with Aadhaar with a fine of Rs.1000. But even till now some have not linked PAN card with Aadhaar.

Story first published: Saturday, July 8, 2023, 16:09 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *