Pension for unmarried: పెళ్లికాని ప్రసాదులకు గుడ్‌ న్యూస్.. ఇకపై అవివాహితులకూ అక్కడ పెన్షన్

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

Pension
for
unmarried:
వయసు
మీద
పడుతున్నా
పెళ్లి
కావడం
లేదని
బాధపడేవారు
ఎందరో
ఉన్నారు.
అలాంటి
వారికి
ప్రభుత్వం
గుడ్
న్యూస్
చెప్పింది.
సీనియర్
సిటిజన్లు,
వితంతువులు
మాదిరిగానే
పెళ్లికాని
ప్రసాదులకూ
పెన్షన్
ఇవ్వాలని
నిర్ణయించింది.

పథకానికి
అర్హత
వయస్సును
సైతం
ప్రకటించిడం
విశేషం.

పెళ్లికాని
వారికి
పెన్షన్
ఇచ్చేందుకు
హర్యానా
ప్రభుత్వం
ప్లాన్
చేస్తున్నట్లు

రాష్ట్ర
ముఖ్యమంత్రి
మనోహర్
లాల్
ఖట్టర్
ప్రకటించారు.
45
నుంచి
60
ఏళ్ల
అవివాహితులు
దీనికి
అర్హులని
చెప్పారు.
నెల
రోజుల్లో

పథకం
గురించి
పూర్తి
వివరాలు
చెబుతామన్నారు.
కర్నాల్
జిల్లా
కమల్
పురా
గ్రామంలో
జరిగిన
జన్
సంవాద్
కార్యక్రమంలో

మేరకు
వెల్లడించారు.

Pension for unmarried: పెళ్లికాని ప్రసాదులకు గుడ్‌ న్యూస్..


ప్రతిపాదిత
పథకం
ద్వారా
దాదాపు
2
లక్షల
మంది
ప్రజలకు
ప్రయోజనం
లభిస్తుందని
భావిస్తున్నారు.
అయితే

సంఖ్య
ఇంకా
అధికారికంగా
ఖరారు
కాలేదు.
హర్యానా
ప్రభుత్వం
ఇప్పటికే
సీనియర్
సిటిజన్లు,
వితంతువులు,
వికలాంగులు,
మరుగుజ్జులు,
ట్రాన్స్‌జెండర్లకు
పెన్షన్‌లను
అందజేస్తోంది.
కాగా

లిస్టులోకి
ఇక
అవివాహితులు
సైతం
చేరనున్నారు.

ఇదేకాక
వృద్ధాప్య
పింఛనును
250
పెంచుతున్నట్లు
CM
తెలిపారు.
తద్వారా
ఇకపై
నెలకు
3
వేలు
చొప్పున
సీనియర్
సిటిజన్లు
పెన్షన్
పొందనున్నారు.
2024లో
అసెంబ్లీ
ఎన్నికలు
జరగనుండగా,
ప్రభుత్వం
తీసుకున్న

నిర్ణయం
చర్చనీయాంశమైంది.
దీనికితోడు
రాష్ట్రంలో
917గా
ఉన్న
లింగ
నిష్పత్తిని
మెరుగుపరచడానికి
ప్రతిపాదిత
పథకం
ఉపయోగపడుతుందని
భావిస్తున్నారు.

English summary

Haryana CM announced pension for aged unmarried people

Haryana CM announced pension for aged unmarried people

Story first published: Tuesday, July 4, 2023, 8:41 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *