Pepsico: పెప్సికో కంపెనీకి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు.. బంగాళాదుంపపై పేటెంట్ రద్దు సరైందేనన్న కోర్టు..!

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

న్యూయార్క్‌కు
చెందిన
ప్రముఖ
కంపెనీ
పెప్సికో
ఇంక్
ఢిల్లీ
హైకోర్టులో
ఎదురు
దెబ్బ
తగిలింది.
కంపెనీ
లేస్
పొటాటో
చిప్‌ల
కోసం
ప్రత్యేకంగా
పండించిన
బంగాళాదుంప
రకానికి
సంబంధించిన
పేటెంట్‌ను
రద్దు
చేసిన
ఆర్డర్‌పై
పెప్సికో
ఇంక్
చేసిన
అప్పీల్‌ను
ఢిల్లీ
హైకోర్టు
తిరస్కరించింది.
మొక్కల
రకాలు,
రైతుల
హక్కుల
పరిరక్షణ
(PPVFR)
అథారిటీ
2021లో
పెప్సికో
FC5
బంగాళాదుంప
రకానికి
మంజూరు
చేసిన
మేధో
రక్షణను
ఉపసంహరించుకుంది.
భారతదేశ
నియమాలు
విత్తన
రకాలపై
పేటెంట్‌ను
అనుమతించడం
లేదని
పేర్కొంది.

విత్తన
రకంపై
కంపెనీ
పేటెంట్‌ను
క్లెయిమ్
చేయలేమని
రైతుల
హక్కుల
కార్యకర్త
కవిత
కురుగంటి
వాదించడంతో
పెప్సికో
పేటెంట్
కవర్‌ను
అథారిటీ
తొలగించింది.
పేటెంట్
కవర్
రద్దుపై
పెప్సికో
ఢిల్లీ
హైకోర్టులో
పిటిషన్
వేసింది.
అధికారిక
నిర్ణయంపై
పెప్సికో
చేసిన
అప్పీల్‌ను
ఢిల్లీ
హైకోర్టు
న్యాయమూర్తి
నవీన్
చావ్లా
జులై
5
నాటి
ఉత్తర్వులో
తోసిపుచ్చారు.
“మాకు
ఆర్డర్
గురించి
తెలుసు
..
దానిని
సమీక్షించే
ప్రక్రియలో
ఉన్నాము”
అని
పెప్సికో
ఇండియా
ప్రతినిధి
ఒక
ప్రకటనలో
తెలిపారు.

Pepsico: పెప్సికో కంపెనీకి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు..

1989లో
భారతదేశంలో
మొట్టమొదటి
పొటాటో
చిప్
ప్లాంట్‌ను
ఏర్పాటు
చేసిన
U.S.
స్నాక్స్,
డ్రింక్స్
తయారీదారు
పెప్పికో..
FC5
సీడ్
రకాన్ని
రైతులకు
సరఫరా
చేసింది.
దీనికి
ప్రతిగా
వారు
తమ
ఉత్పత్తులను
కంపెనీకి
స్థిర
ధరకు
కంపెనీకి
విక్రయిస్తారు.
పెప్సికో
FC5
రకాన్ని
ప్రత్యేకంగా
అభివృద్ధి
చేసిందని
కంపెనీ
పేర్కొంది.
FC5
రకం
బంగాళాదుంప
చిప్స్
వంటి
స్నాక్స్
చేయడానికి
అవసరమైన
తేమను
తక్కువగా
కలిగి
ఉంటుందని
చెప్పింది.

2019లో
పెప్సికో
కొంతమంది
భారతీయ
రైతులపై
FC5
బంగాళాదుంప
రకాన్ని
సాగు
చేసినందుకు
దావా
వేసింది.
సాగుదారులు
దాని
పేటెంట్‌ను
ఉల్లంఘించారని
ఆరోపించింది.
పేటెంట్
ఉల్లంఘనకు
పాల్పడినందుకు
కంపెనీ
ఒక్కొక్కరి
నుంచి
10
మిలియన్
రూపాయల
కంటే
ఎక్కువ
($121,050)
పరిహారాన్ని
డిమాండ్
చేసింది.
నెలరోజుల్లోనే
పెప్సికో
రైతులపై
దావాలను
ఉపసంహరించుకుంది.
పెప్సికో
భారతదేశంలో
పేటెంట్
ఉల్లంఘన
సమస్యలను
ఎదుర్కొంటున్న
రెండవ
అతిపెద్ద
కంపెనీగా
ఉంది.

English summary

The Delhi High Court has dismissed a plea on an order canceling PepsiCo Inc’s potato patent

New York-based leading company PepsiCo Inc has faced a setback in the Delhi High Court. The Delhi High Court has dismissed PepsiCo Inc’s appeal against an order invalidating a patent on a specially grown potato variety for the company’s Lay’s potato chips.

Story first published: Saturday, July 8, 2023, 15:27 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *