[ad_1]
అమ్మాయిలు ఓ వయసుకి నెలనెల పీరియడ్స్ వస్తుంటాయి. సాధారణంగా 28 నుంచి 35 రోజుల్లోగా పీరియడ్స్ వస్తాయి. రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చేవారు అదే సమయంలో ఏదైనా ఫంక్షన్స్, పూజలు ఉంటే వాటిని పోస్ట్ పోన్ చేయాలనుకుంటారు. అందుకోసం ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. నిజానికి ఇవి మంచివేనా డాక్టర్ ఉషానందిని మాటల్లో తెలుసుకోండి.
[ad_2]
Source link
Leave a Reply