Petrol Prices: వాహనదారులకు శుభవార్త.. తగ్గనున్న పెట్రో ధరలు.. కారణమిదీ..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


Petrol
Prices:

పెరిగిన
పెట్రోల్
ఖర్చులతో
సతమతమవుతున్న
వాహనదారులు
త్వరలోనే
శుభవార్త
విననున్నారు.
ఆయా
రాష్ట్రాల
ఎన్నికలు
సమీపిస్తున్న
తరుణంలో..
ఆయిల్
కంపెనీలు
పెట్రోల్,
డీజిల్
ధరలను
తగ్గించే
అవకాశం
ఉంది.
ఆగస్టు
నుంచి
లీటరుకు
4
నుంచి
5
వరకు
తగ్గవచ్చని
విశ్లేషకులు
భావిస్తున్నారు.

FY24కి
గాను
ఆయిల్
మార్కెటింగ్
కంపెనీల(OMC)
వాల్యుయేషన్
సహేతుకంగానే
ఉంది.
కానీ
ఆదాయాలపై
మాత్రం
గణనీయమైన
అనిశ్చితి
నెలకొని
ఉంది.
మరో
ఏడాదిలోగా
OPEC
ముడి
చమురు
ధరలను
పెంచే
ప్రమాదమూ
ఉన్నట్లు
JM
ఫైనాన్షియల్
ఇనిస్టిట్యూషనల్
సెక్యూరిటీస్
నివేదించింది.
అయితే
ఇప్పటి
వరకు
ఆయా
రాష్ట్రాల
ఎన్నికల
సమయంలో
చమురు
ధరల
ట్రెండ్‌లను
పరిశీలిస్తే,
OMCల
ఆదాయాలకు
ప్రమాదం
ఏర్పడవచ్చని
పేర్కొంది.

Petrol Prices: వాహనదారులకు శుభవార్త.. తగ్గనున్న పెట్రో ధరలు.

నవంబర్-డిసెంబరు
మధ్య
కీలకమైన
రాష్ట్రాల్లో
జరిగనున్న
ఎన్నికలను
దృష్టిలో
ఉంచుకుని..
పెట్రోల్/డీజిల్
ధరను
లీటరుకు
రూ.4
నుంచి
5
కు
తగ్గించాలని
OMCలను
ప్రభుత్వం
కోరవచ్చు.
OMCల
బ్యాలెన్స్
షీట్
సహేతుకంగా
ఉండి,
FY24
Q1లో
బలమైన
లాభాలను
నివేదించే
అవకాశం
ఉన్నందున
ధరలు
తగ్గించాలని
చమురు
మంత్రిత్వ
శాఖ
OMCలకు
సూచించవచ్చని
మీడియా
నివేదికలు
అభిప్రాయపడుతున్నాయి.

తాజా
IEA
నివేదిక
ప్రకారం..
రిఫైనర్‌లు
కొంత
మేర
ఒత్తిడిని
ఎదుర్కోనున్నారు.
రవాణా
రంగం
నుంచి
చమురు
డిమాండ్
మందగించడం,
శుద్ధి
చేయని
ఉత్పత్తుల
పోటీ
కారణంగా
వారి
ఆదాయాలకు
గండి
పడవచ్చని
మోతీలాల్
ఓస్వాల్
ఫైనాన్షియల్
సర్వీసెస్
ఒక
నోట్‌లో
పేర్కొంది.
గ్లోబల్
రిఫైన్డ్
ప్రొడక్ట్
మార్కెట్‌ను
బ్యాలెన్స్
చేయడంలో
చైనా
కీలక
పాత్ర
పోషిస్తుంది.
కాగా
రాబోయే
ఆరేళ్లలో
గ్లోబల్
స్పేర్
కెపాసిటీలో
40
శాతం
చైనాలో
కేంద్రీకృతమై
ఉంటుందని
తెలిపింది.

English summary

Petrol prices may decrease from August as state polls commencing soon

Petrol prices may decrease from August as state polls commencing soon

Story first published: Friday, June 23, 2023, 13:35 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *