PF News: ఉద్యోగం మానేశారా.. వెంటనే పీఎఫ్‌కు సంబంధించి ఈ పని పూర్తి చేయండి..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


PF
News:

ప్రైవేటు
రంగంలోని
కంపెనీల్లో
పనిచేసే
వ్యక్తులు
తమ
కెరీర్
గ్రోత్
దృష్ట్యా
తరచుగా
ఉద్యోగాలను
మారుతుంటారు.
కరోనా
మహమ్మారి
తర్వాత

ధోరణి
మరింతగా
పెరిగింది.

క్రమంలో
ఉద్యోగులు
చేయాల్సిన
ఒక
ముఖ్యమైన
పని
ఒకటి
ఉంది.

కొత్త
కంపెనీలో
చేరిన
తర్వాత
జాగ్రత్తగా
పూర్తి
చేయాల్సిన
అతిముఖ్యమైన
పని
EPF
ఖాతాను
విలీనం
చేయడం.
పాత
యూఏఎన్
నంబర్
ద్వారా
కొత్త
పీఎఫ్
పాస్‌బుక్
సృష్టించబడుతుంది.
అయితే
పాత
కంపెనీలోని
పీఎఫ్
నిధులు
మాత్రం
ఇందులో
కలవవు.
అందువల్ల
PF
ఖాతాదారు
EPFO
​​వెబ్‌సైట్‌ను
సందర్శించడం
ద్వారా
ఖాతాను
విలీనం
చేసుకోవాల్సి
ఉంటుంది.
అలా
విలీనం
చేస్తేనే
డబ్బు
మెుత్తం
ఒక
ఖాతాలోకి
చేరుతుంది.

PF News: ఉద్యోగం మానేశారా.. వెంటనే పీఎఫ్‌కు సంబంధించి ఈ పని

ఇందుకోసం
ఉద్యోగులు
తమ
PF
ఖాతాను
ఆన్‌లైన్‌లో
సులభంగా
విలీన
ప్రక్రియను
పూర్తి
చేయవచ్చు.
ముందుగా
మీరు
EPFO
అధికారిక
వెబ్‌సైట్‌కి
వెళ్లాలి.
ఇక్కడ
సేవలకు
వెళ్లాలి.

తర్వాత
వన్
ఎంప్లాయీ
వన్
ఈపీఎఫ్
ఖాతాపై
క్లిక్
చేయాల్సి
ఉంటుంది.
అక్కడ
పీఎఫ్
ఖాతా
విలీనానికి
ఫారమ్
తెరవబడుతుంది.
అక్కడ
ముందుగా
రిజిస్టర్డ్
మొబైల్
నంబర్‌,
UAN,
ప్రస్తుత
సభ్యుల
IDని
నమోదు
చేయాలి.

తర్వాత
ఓటీపీ
వివరాలు
అందించాల్సి
ఉంటుంది.

అలా
ఓటీపీ
వివరాలు
అందించగానే
మీ
పాత
అకౌంట్
వివరాలు
స్క్రీన్
పై
కనిపిస్తాయి.

తర్వాత
PF
ఖాతా
నంబర్‌ను
పూరించి..
సబ్మిట్
బటన్‌పై
క్లిక్
చేయాలి.
దీంతో
పీఎఫ్
ఖాతా
విలీనం
కోసం
అభ్యర్థన
ఆమోదించబడుతుంది.
కొన్ని
రోజుల
వెరిఫికేషన్
తర్వాత
విలీన
ప్రక్రియ
పూర్తిచేయబడుతుంది.

English summary

Know how to merge PF accounts for those who frequently changing jobs

Know how to merge PF accounts for those who frequently changing jobs

Story first published: Wednesday, June 14, 2023, 14:46 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *