Pharma News: భారత ఫార్మా కంపెనీలపై నేపాల్ బ్యాన్.. 16 కంపెనీలపై నిషేధం.. పూర్తి వివరాలు..

[ad_1]

బాబా రామ్‌దేవ్..

బాబా రామ్‌దేవ్..

దేశంలో ఎంతగానో ప్రజలకు చేరువైన యోగా గురు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఫార్మాస్యూటికల్స్‌ను తయారు చేసి విక్రయిస్తున్న దివ్య ఫార్మసీ కూడా నిషేధిత జాబితాలో ఉంది. ఈ మేరకు నేపాల్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ నిషేధించింది.

పంపిణీ బంద్..

పంపిణీ బంద్..

భారతదేశ ప్రసిద్ధ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఫార్మాస్యూటికల్స్‌ను తయారు చేసి విక్రయిస్తున్న దివ్య ఫార్మసీతో సహా 16 భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలను నేపాల్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ నిషేధించింది. నేపాల్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. నిషేధిత జాబితాలో చేరిన 16 భారతీయ కంపెనీలు తయారు చేసిన మందులను నేపాల్‌లో దిగుమతి చేసుకోవడం లేదా పంపిణీ చేయడం కుదరదు.

నిషేధించబడిన కంపెనీలు..

నిషేధించబడిన కంపెనీలు..

ఇండియాస్ రేడియంట్ పేరెంటరల్స్ లిమిటెడ్, మెర్క్యురీ లాబొరేటరీస్ లిమిటెడ్, అలయన్స్ బయోటెక్, క్యాప్‌టాప్ బయోటెక్, అగ్లోమెడ్ లిమిటెడ్, జీ లేబొరేటరీస్, డాఫోడిల్స్ ఫార్మాస్యూటికల్స్, GLS ఫార్మా, యూనిజుల్స్ లైఫ్ సైన్సెస్, కాన్సెప్టువల్ లేబర్ సైన్సెస్, కాన్సెప్టువల్ లేబర్ సైన్సెస్, కాన్సెప్టువల్ లేబర్ సైన్సెస్, కాల్కేర్ ఫార్మాస్యూటికల్స్, మకూర్ లాబొరేటరీస్ కంపెనీలు నిషేధిత జాబితాలో నిలిచాయి. WHO ప్రమాణాలను పాటించటంలో విఫమైనందున ఈ చర్యలు తీసుకున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.

మందులు వెనక్కి..

మందులు వెనక్కి..

నేపాల్ ప్రభుత్వం నిషేథాన్ని ప్రకటించిన తరుణంలో అక్కడి మార్కెట్ల నుంచి ఔషధాలను వెనక్కి తీసుకోవాలని స్థానిక ఏజెంట్లను ఆదేశించింది. తయారీ కంపెనీల సౌకర్యాలను పరిశీలించేందుకు నేపాల్ డ్రగ్ ఇన్ స్పెక్టర్లను భారత్ కు పంపడం గమనార్హం. గ్లోబల్ హెల్త్‌కేర్ తయారు చేసిన 500 ml, 5 లీటర్ల హ్యాండ్ శానిటైజర్లను రీకాల్ చేయాలని ఆదేశించింది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *