PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ 14వ విడత విడుదల..

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

పీఎం
కిసాన్
సమ్మాన్
నిధి
(పీఎం
కిసాన్)
పథకం
14వ
విడతను
మోడీ
ప్రభుత్వం
విడుదల
చేసింది.
ప్రధానమంత్రి
కిసాన్
సమ్మాన్
నిధి
కింద
ప్రభుత్వం
రైతులకు
ఎన్నో
ప్రయోజనాలు
కల్పిస్తోంది.

పథకం
ద్వారా
మోడీ
ప్రభుత్వం
చిన్న,
సన్నకారు
రైతులకు
మేలు
చేస్తోంది.
రాజస్థాన్‌లోని
సికార్‌కు
చెందిన
8.5
కోట్ల
మంది
రైతులకు
ప్రధాని
నరేంద్ర
మోడీ
14వ
విడత
విడుదల
చేశారు.

ప్రధాన్
మంత్రి
కిసాన్
సమ్మాన్
నిధి
(PMKSN)
రైతులకు
సంవత్సరానికి
రూ.
6,000
ఆర్థిక
సహాయం
అందిస్తున్నారు.
నాలుగు
నెలలకు
రూ.2
వేల
చొప్పున
రైతుల
ఖాతాల్లో
జమ
చేస్తున్నారు.
ప్రధానమంత్రి
కిసాన్
సమ్మాన్
నిధి
యోజన
కింద,
కేంద్ర
ప్రభుత్వం
ఆధార్,
ఎన్‌పిసిఐకి
అనుసంధానించబడిన
బ్యాంకు
ఖాతాలలో
14వ
వాయిదాను
చెల్లించింది.

PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ 14వ విడత విడుదల..

NPCI
లింక్డ్
బ్యాంక్
ఖాతా
కోసం,
లబ్ధిదారుడు
ఇన్‌స్టాల్‌మెంట్‌ను
స్వీకరించడానికి
స్థానిక
పోస్టాఫీసును
సందర్శించవచ్చు.
ఇండియా
పోస్ట్
పేమెంట్
బ్యాంక్
(IPPB)లో
కొత్త
(DBT
ఎనేబుల్డ్)
ఖాతాను
తెరవవచ్చు.
ఇది
కాకుండా,
మీ
బ్యాంక్
ఖాతా
స్టేట్‌మెంట్‌ను
తనిఖీ
చేయడం
ద్వారా
ఇంట్లో
కూర్చొని
కూడా
తనిఖీ
చేయవచ్చు.

eKYC
పూర్తి
చేసిన
వారికే
14వ
విడత
విడుదలయింది.
ఇప్పటికీ
కూడా
ఈకేవైసీ
చేయని
వారు
వెంటనే
చేసుకోవాలని
అధికారులు
కోరుతున్నారు.
మీకు
డబ్బులు
వచ్చాయో
లేదా
తెలుసుకోవడానికి
అధికారిక
PM
కిసాన్
పోర్టల్‌ని
సందర్శించలచ్చు.
‘ఫార్మర్స్
కార్నర్’
కింద
మరియు
‘బెనిఫిషియరీ
లిస్ట్’
బటన్‌పై
క్లిక్
చేయండి.
లొకేషన్,
డిస్ట్రిక్ట్,
సబ్
డిస్ట్రిక్ట్,
బ్లాక్,
విలేజ్
ఎంటర్
చేసి,
‘గెట్
రిపోర్ట్’
బటన్
పై
క్లిక్
చేయండి.

English summary

PM Kisan 14th tranche funds have been deposited in farmers’ accounts

Modi government has released the 14th installment of PM Kisan Samman Nidhi (PM Kisan) scheme. The government is providing many benefits to the farmers under the Prime Minister’s Kisan Samman Fund.

Story first published: Sunday, July 30, 2023, 14:56 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *