Ratan Tata: ప్రజలందరికీ రతన్ టాటా విన్నపం.. అలా అస్సలు చేయెుద్దంటూ ట్వీట్..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Ratan
Tata:

అసలే
వర్షాకాలం.
అందరం
హడావిడిగా
ప్రయాణాల్లో
గమ్యస్థానాలకు
చేరుకోవాలని
భావిస్తుంటాం.

క్రమంలో
కొంత
మంది
చేసే
తప్పిదాలపై
వ్యాపార
దిగ్గజం
రతన్
టాటా
చిన్న
రిక్వెస్ట్
చేశారు.

వర్షాల
సమయంలో
పిల్లులు,
వీధి
కుక్కులు
వంటి
జంతువులు
పార్క్
చేసి
ఉండే
కార్లు,
లారీలు
వంటి
వాహనాల
కింద
ఆశ్రయం
పొందుతుంటాయి.
అయితే
డ్రైవింగ్
చేసేటప్పుడు
వాటికి
ఎలాంటి
హాని
కలిగించకుండా
చూసుకోవాలంటూ
బిజినెస్
టైకూన్
రతన్
టాటా
ట్విట్టర్
వేదికగా
రతన్
టాటా
డ్రైవర్లకు,
వాహన
యజమానులకు
విజ్ఞప్తి
చేశారు.
జంతువులకు
వాహనాల
కింద
తాత్కాలిక
ఆశ్రయం
కల్పించగలిగితే
అది
సంతోషకరమైనదని
అభిప్రాయపడ్డారు.

Ratan Tata: ప్రజలందరికీ రతన్ టాటా విన్నపం.. అలా అస్సలు చేయెు

ప్రస్తుతం
వర్షాకాలం
మెుదలైంది.

సమయంలో
తమను
తాము
రక్షించుకునేందుకు
సమీపంలోని
కార్లు,
వ్యాన్లు
వంటి
పార్క్
చేసిన
వాహనాల
కింద
కుక్కలు,
పిల్లులు
వంటి
జంతువులు
ఆశ్రయం
పొందుతుంటాయి.
అందువల్ల
వాహనాలను
నడపేందుకు
స్టార్ట్
చేసే
ముందు
చెక్
చేయటం..
జంతువులకు
గాయాలు
కాకుండా
చూడటం
మంచిదని
రటన్
టాట్
కోరారు.
కొన్ని
సందర్భాల్లో
డ్రైవర్లు
అజాగ్రత్తగా
ఉండటం
వల్ల
అవి
గాయపడటం,
అవిటివి
కావటం
లేదా
మరికొన్ని
సార్లు
మరణిస్తుంటాయని
వెల్లడించారు.


సీజన్‌లో
వర్షాలు
కురుస్తున్నప్పుడు
మనమందరం
వారికి
తాత్కాలిక
ఆశ్రయం
కల్పిస్తే
బాగుంటుందని
జంతు
ప్రేమికులకు
రతన్
టాటా
సూచించారు.
పెంపుడు
జంతువులంటే
రతన్
టాటాకు
ఎంత
ఇష్టమో
మనందరికీ
తెలిసిందే.
2018లో
లండన్‌లోని
బకింగ్‌హామ్
ప్యాలెస్‌లో
అప్పటి
ప్రిన్స్
చార్లెస్
నుంచి
జీవితకాల
పురస్కారాన్ని
అందుకోవడానికి
ఆయన
వెళ్లలేదు.
ఎందుకంటే

సమయంలో
ఆయన
పెంపుడు
కుక్కల్లో
ఒకటైన
టిటో
అనారోగ్యంతో
ఉండటమే
అందుకు
కారణం.
ఆయనకు
జంతువులంటే
ఎంత
ప్రేమో
చెప్పటానికి
ఇదొక
మంచి
ఉదాహరణ.

English summary

Business tycoon pet lover Ratan Tata makes special request to drivers on rainy season

Business tycoon pet lover Ratan Tata makes special request to drivers on rainy season

Story first published: Tuesday, July 4, 2023, 17:34 [IST]



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *