RBI: మణప్పురం ఫైనాన్స్‌ కు షాకిచ్చిన ఆర్బీఐ.. రూ.20 లక్షల జరిమానా విధింపు..

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

రిజర్వ్
బ్యాంక్
ఆఫ్
ఇండియా
మణప్పురం
ఫైనాన్స్‌
కు
షాకిచ్చింది.
మణప్పురం
ఫైనాన్స్
కు
భారీ
జరిమానా
విధించింది.
ప్రజలకు
రుణాలు
అందించేందుకు

సంస్థ
పనిచేస్తోంది.
నిబంధనలను
ఉల్లంఘించినందుకు
రిజర్వ్
బ్యాంక్

జరిమానా
విధించింది.
గోల్డ్
లోన్
కంపెనీకి
రెగ్యులేటరీ
సమ్మతి
లోపాల
కారణంగా
మణప్పురం
ఫైనాన్స్‌పై
రిజర్వ్
బ్యాంక్
ఆఫ్
ఇండియా
రూ.20
లక్షల
జరిమానా
విధించింది.

NBFC
నిబంధనలలోని
కొన్ని
నిబంధనలను
పాటించనందుకు
RBI
రూ.
20
లక్షల
జరిమానా
విధించింది.

సందర్భంగా
ఎలాంటి
లావాదేవీలను
ప్రభావితం
చేయకూడదని
రిజర్వ్
బ్యాంక్
స్పష్టం
చేసింది.
రిజర్వ్
బ్యాంక్
ఆఫ్
ఇండియా
(RBI)
మార్చి
2021లో
మణుప్పురం
ఫైనాన్స్
తనిఖీని
నిర్వహించింది.
దీని
తర్వాత
కంపెనీ
స్థితిగతులపై
పూర్తి
నివేదికను
రూపొందించి
ఆదేశాలు
ఇచ్చారు.

RBI: మణప్పురం ఫైనాన్స్‌ కు షాకిచ్చిన ఆర్బీఐ.. రూ.20 లక్షల జర


తనిఖీలో
కంపెనీ
నిబంధనల
ఉల్లంఘించినట్లు
గుర్తించారు.
దీని
కారణంగా
సెంట్రల్
బ్యాంక్
కంపెనీపై
జరిమానా
విధించింది.
అదే
సమయంలో,
90
రోజులకు
పైగా
బకాయి
ఉన్న
గోల్డ్
లోన్
ఖాతాను
వేరు
చేయాలని
కంపెనీకి
ఆర్బీఐ
స్పష్టం
చేసింది.2011
నుంచి
కొన్ని
ఖాతాలలోని
మొత్తానికి
తప్పనిసరి
రుణ
నిర్వహణను
కూడా
కంపెనీ
నిర్ధారించలేదని
సెంట్రల్
బ్యాంక్
తెలిపింది.

దీనితో
పాటు,
రిజర్వ్
బ్యాంక్
అనేక
ఇతర
సమస్యలను
గుర్తించింది.
దీనిపై
కంపెనీ
సరైన
సమధానం
ఇవ్వకపోడవంతో

చర్య
తీసుకున్నట్లు
ఆర్‌బిఐ
తెలిపింది.
భారతీయ
రిజర్వ్
బ్యాంక్
బ్యాంకులు,
ఫైనాన్స్
కంపెనీల
ఆర్థిక
పరిస్థితిని,
నిబంధనల
ఉల్లంఘనలను
ఎప్పటికప్పుడు
తనిఖీ
చేస్తూనే
ఉంటుంది.
బ్యాంకులు,
ఫైనాన్స్
సంస్థల్లో
ఏదైనా
సమస్యను
గుర్తిస్తే,
జరిమానా
లేదా
నిషేధానికి
సంబంధించిన
చర్య
తీసుకునే
అధికారం
ఆర్బీఐకి
ఉంది.

English summary

RBI imposed a penalty of Rs.20 lakh on Manappuram Finance

Reserve Bank of India shocked Manappuram Finance. Manappuram Finance has been fined heavily. This organization works to provide loans to people.

Story first published: Saturday, June 17, 2023, 13:07 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *