Reliance: అలా బిలియన్ డాలర్లు సంపాదించనున్న అంబానీ..!! స్టాక్ టార్గెట్..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


Mukesh
Ambani:

దేశంలోని
ప్రముఖ
పారిశ్రామిక
దిగ్గజం
ముఖేష్
అంబానీకి
చెందిన
రిలయన్స్
గ్రూప్
ప్రస్తుతం
ఎనర్జీ
రంగంలో
కూడా
వ్యాపారాన్ని
విస్తరిస్తోంది.
ఇందులో
భాగంగా
సోలార్
నుంచి
హైడ్రోజన్
వరకు
ప్రత్యామ్నాయాలపై
దృష్టి
సారించింది.

అయితే

న్యూ
ఎనర్జీ
వ్యాపారం
ద్వారా
2030
నాటికి
కంపెనీ
10-15
బిలియన్
డాలర్లను
సంపాదించగలదని
తెలుస్తోంది.
మారుతున్న
అవసరాలు,
భవిష్యత్తు
ఇంధన
మార్పులను
దృష్టిలో
ఉంచుకుని
రిలయన్స్
గ్రూప్
కొత్త
సంస్థల
కొనుగోళ్లు
లేదా
ఇతర
సంస్థలతో
భాగస్వామ్యాలను
సాంకేతిక
నైపుణ్యాల
భర్తీకి
వినియోగించుకుంటున్నట్లు
శాన్‌ఫోర్డ్
సి.బెర్న్‌స్టెయిన్
నివేదికలో
పేర్కొంది.

 Reliance: అలా బిలియన్ డాలర్లు సంపాదించనున్న అంబానీ..!!

క్లీన్
ఎనర్జీ
రంగంలో
2050
నాటికి
రిలయన్స్
2000
బిలియన్
డాలర్ల
కొత్త
వృద్ధి
స్తంభంగా
మారనుంది.

క్రమంలో
2030
నాటికి
రిలయన్స్
ఇండస్ట్రీస్
280
GW
సౌర
సామర్థ్యం,
5
మిలియన్
టన్నుల
గ్రీన్
H2
ఉత్పత్తిని
లక్ష్యంగా
పెట్టుకుంది.
ఇదే
సమయంలో
ఎలక్ట్రిక్
వాహనాల
స్వీకరణ
వేగంగా
జరుగుతున్నందున
క్లీన్
ఎనర్జీ
ప్రస్తుతం
టోటల్
అవైలబుల్
మార్కెట్
10
బిలియన్
డాలర్ల
నుంచి
2030
నాటికి
30
బిలియన్
డాలర్లకు
పెరుగుతుందని
వెల్లడైంది.

2030
నాటికి
రిలయన్స్
సోలార్
మార్కెట్‌లో
60
శాతం,
బ్యాటరీ
మార్కెట్‌లో
30
శాతం
మరియు
హైడ్రోజన్
మార్కెట్‌లో
20
శాతం
స్వాధీనం
చేసుకుంటుందని
బెర్న్‌స్టెయిన్
అంచనా
వేశారు.
తద్వారా
కంపెనీకి
10-15
బిలియన్
డాలర్ల
ఆదాయం
రానున్నట్లు
పేర్కొన్నారు.

క్రమంలో
చమురు
నుంచి
టెలికాం
వరకు
అనేక
వ్యాపారాల్లో
విస్తరించిన
రిలయన్స్
ఇండస్ట్రీస్
షేర్లపై
బ్రోకరేజ్
సంస్థ
BUY
రేటింగ్
ఇచ్చింది.
షేర్
టార్గెట్
ధరను
రూ.2,670గా
నిర్ణయించింది.

English summary

Mukesh ambani’s reliance to earn big income from new energy business, latest stock target price

Mukesh ambani’s reliance to earn big income from new energy business, latest stock target price..

Story first published: Sunday, June 18, 2023, 19:20 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *