Reliance: ఉద్యోగుల తొలగింపులు ప్రారంభించిన అంబానీ కంపెనీ.. రానున్న కాలంలో..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Reliance:
దేశంలో
ఆయిల్
నుంచి
టెలికాం
వరకు
అనేక
రంగాల్లో
వ్యాపారాలను
కలిగి
ఉన్నారు
రిలయన్స్
గ్రూప్
చైర్మన్
ముఖేష్
అంబానీ.
ఇప్పటి
వరకు
విదేశాల్లోనే
వినిపించిన
తొలగింపులు
ఇప్పుడు
రిలయన్స్
గ్రూప్
లోనూ
ప్రారంభమయ్యాయి.

దేశంలో
మారుమూల
కిరాణా
దుకాణాలకు
సైతం
హోల్
సేల్
ధరలకు
సరుకులను
అందించాలని
రిలయన్స్
రిటైల్
కు
చెందిన
జియో
మార్ట్
సేవలను
ప్రారంభించింది.
అయితే
వ్యాపార
వాతావరణం
ప్రస్తుతం
అనుకూలంగా
లేనందున
B2B
వ్యాపారంలో
దూకుడు
తగ్గించాలని
రిలయన్స్
ఇండస్ట్రీస్
నిర్ణయించినట్లు
తెలుస్తోంది.

Reliance: ఉద్యోగుల తొలగింపులు ప్రారంభించిన అంబానీ కంపెనీ.. ర

ప్రస్తుతం
అందుబాటులో
ఉన్న
వివరాల
ప్రకారం
జియో
మార్ట్
దాదాపు
1000
మంది
ఉద్యోగులను
తొలగించింది.
అయితే

తొలగింపులు
ఇక్కడికి
పరిమితం
కావని
తెలుస్తోంది.
రానున్న
మరికొన్ని
వారాల్లో
కంపెనీ
9,900
మంది
ఉద్యోగులను
తొలగించాలని
చూస్తోందని
సమాచారం.
ఖర్చులను
తగ్గించుకోవటం
ద్వారా
వ్యాపార
మార్జిన్లను
మెరుగుపరుచుకోవాలనే
లక్ష్యంలో
భాగంగా
రిలయన్స్
గ్రూప్
తొలగింపుల
నిర్ణయం
తీసుకున్నట్లు
సమాచారం.

సాంప్రదాయ
కిరాణా
వ్యాపారంలో
పోటీ,
పంపిణీ
అంతరాయాలు
వంటి
అనేక
చిక్కులు
ఉన్నాయి.
ఇలాంటి
క్రమంలో
నష్టాలను
తగ్గించుకోవడంపై
జియోమార్ట్
ఇప్పుడు
దృష్టి
సారించిందని
తెలుస్తోంది.
ఇదే
క్రమంలో
కంపెనీకి
దేశవ్యాప్తంగా
ఉన్న
150
కంటే
ఎక్కువ
ఫుల్
ఫిల్మెంట్
సెంటర్లలో
సగానికి
పైగా
మూసివేయాలని
యోచిస్తోందని
తెలుస్తోంది.

రిలయన్స్
రిటైల్
జర్మన్
రిటైలర్
మెట్రో
AG
భారత
వ్యాపారాన్ని
కొనుగోలు
చేసిన
సంగతి
తెలిసిందే.

క్రమంలో
కొత్తగా
3500
మంది
ఉద్యోగులు
రిలయన్స్
గ్రూప్
కిందకు
రానున్నారు.
అయితే
దీని
కారణంగా
అనేక
మార్చులు
వచ్చి
రానున్న
కాలంలో
మరికొన్ని
తొలగింపులు
ఉండవచ్చని
తెలుస్తోంది.
మెుత్తానికి
దేశీయ
రిటైల్
దిగ్గజం
రిలయన్స్
రిటైల్
వ్యాపార
అనిశ్చితులతో
ఉద్యోగులను
తొలగించాలని
నిర్ణయించటం
అనేక
మందిని
ఆందోళనకు
గురిచేస్తోంది.

English summary

Reliance Retail Jio Mart B2B platform to cut 11000 employees to cut costs and improve margins

Reliance Retail Jio Mart B2B platform to cut 11000 employees to cut costs and improve margins

Story first published: Tuesday, May 23, 2023, 9:34 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *