Repo Rate Hike: వడ్డీ రేట్ల పెంపుపై ఆర్బీఐ నిర్ణయం ఎలా ఉంటుంది..? జరిగేది ఇదేనా

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


RBI
News
:
ఏప్రిల్
1,
2023
నుంచి
కొత్త
ఆర్థిక
సంవత్సరం
ప్రారంభమైంది.
కొత్త
సంవత్సరంపై
అందరూ
కోటి
ఆశలతో
ఉన్నారు.
అయితే

క్రమంలో
ఏప్రిల్
4
నుంచి
6
వరకు
మానిటరీ
పాలసీ
కమిటీ
సమావేశం
జరగనుంది.
ఇప్పుడు
దేశీయ
ఇన్వెస్టర్ల
నుంచి
సీనియర్
సిటిజన్ల
వరకు
అందరి
చూపు
రెపో
రేటు
విషయంలో
రిజర్వు
బ్యాంక్
ఎలాంటి
నిర్ణయం
తీసుకోనుందనే
దానిపైనే
ఉంది.

రేటు
పెంపు
విషయంలో
దేశంలోని
ఆర్థికవేత్తల
అంచనాల
ప్రకారం
ఎంపీసీలో
పాల్గొనే
ఎకనమిస్టులు

సారి
రెపో
రేటును
పావుశాతం
అంటే
25
బేసిస్
పాయింట్లు
పెంచవచ్చని
భావిస్తున్నారు.
దీంతో
రెపో
రేటు
6.75
శాతానికి
చేరుకుంటుంది.
ఇదే
క్రమంలో
మరికొందరి
అభిప్రాయం
ప్రకారం
ఈసారి
ఎంపీసీలో
ఎటువంటి
వడ్డీ
రేట్ల
ప్రకటన
ఉండదని..

సారికి
రేట్ల
పెంపు
నిలిచిపోతుందని
అంటున్నారు.

 వడ్డీ రేట్ల పెంపుపై ఆర్బీఐ నిర్ణయం ఎలా ఉంటుంది..?

ప్రస్తుతం
ద్రవ్యోల్బణాన్ని
కట్టడి
చేసే
విషయంలో
రిజర్వు
బ్యాంక్
విజయం
సాధించలేదు.
జనవరిలో
6.52
శాతంగా
ఉన్న
రిటైల్
ద్రవ్యోల్బణం
స్వల్పంగా
తగ్గి
ఫిబ్రవరిలో
6.44
శాతానికి
చేరుకుంది.
ఇది
ఇప్పటికీ
సెంట్రల్
బ్యాంక్
నిర్థేశించుకున్న
6
శాతం
కంటే
ఇంకా
ఎక్కువగానే
కొనసాగుతోంది.
ఇదే
క్రమంలో
ప్రధాన
ద్రవ్యోల్బణం
అధికంగా
కొనసాగటంపై
మెజారిటీ
ఎంపీసీ
సభ్యులు
ఆందోళన
వ్యక్తం
చేస్తున్నారు.
ఇలాంటి
తరుణంలో
రేట్ల
పెంపు
ఆగుతుంది
అని
భావించటం
అపోహేనని
కొందరు
నిపుణులు
అభిప్రాయం
వ్యక్తం
చేస్తున్నారు.

ఇలాంటి
పరిస్థితుల్లో
వరుసగా
ద్రవ్యోల్బణం
అదుపులోకి
రాకుండా
ఉన్నందున
గత
సమావేశంలో
రేటు
పెంపును
నిలిపివేయాలని
ప్రతిపాధించిన
సభ్యులు
జయంత్
వర్మ,
అషిమా
గోయల్

సారి
అలాంటి
ప్రయత్నం
చేయరని
తెలుస్తోంది.
వరుసగా
ద్రవ్యోల్బణం
మూడు
త్రైమాసికాలు
6
శాతం
కంటే
ఎక్కువగా
ఉన్నట్లయితే
దానిపై
MPC
కేంద్ర
ప్రభుత్వానికి
నివేదిక
ఇవ్వాల్సి
ఉంటుంది.
కాబట్టి
ద్రవ్యోల్బణం
అదుపులోకి
వచ్చిందని
నమ్మకం
కలిగే
వరకు
చర్యలు
కఠినంగానే
కొనసాగవచ్చని
నిపుణులు
అంచనా
వేస్తున్నారు.

English summary

RBI may hike Repo Rate by 25 basis points in coming MPC meeting, Know factors supporting hike

RBI may hike Repo Rate by 25 basis points in coming MPC meeting, Know factors supporting hike..

Story first published: Monday, April 3, 2023, 15:46 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *