Repo Rates: హమ్మయ్య.. వడ్డీ రేట్ల పెంపుకు మరోసారి బ్రేక్.. రిజర్వు బ్యాంక్ ప్రకటన

[ad_1]


Repo Rates: నిపుణులు, పరిశ్రమవర్గాలు, మార్కెట్లు ఊహించినట్లుగానే రిజర్వు బ్యాంక్ ఈ సారి కూడా వడ్డీ రేట్లను పెంచకూడదని నిర్ణయించింది. వరుసగా రెండో సారి రేట్ల పెంపుకు బ్రేక్ వేస్తూ ఊరటను ప్రకటించింది. ఎంపీసీ తీసుకున్న నిర్ణయాలను రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాకు వెల్లడించారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *