rich states: దేశంలో టాప్ రిచ్ రాష్ట్రాలు ఇవే.. మరి తెలుగు రాష్ట్రాల స్థానమేంటి..?

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


rich
states:

దేశంలో
అత్యంత
ధనిక
రాష్ట్రం
ఏదో
మీకు
తెలుసా..?
కొన్ని
రాష్ట్రాల
ఆర్థిక
పరిస్థితి
అత్యంత
దయనీయంగా
ఉండగా..
మరికొన్ని
అభివృద్ధి
పరంగాను,
ఆర్థికంగాను
జెట్
స్పీడ్
లో
దూసుకుపోతున్నాయి.
ఆయా
రాష్ట్రాల
స్థూల
జాతీయోత్పత్తి(GSDP)
ఆధారంగా
2022-23కి
గాను
టాప్
రాష్ట్రాల
లిస్టు
ఇదే..


జాబితాలో
అత్యంత
ధనిక
రాష్ట్రంగా
మహారాష్ట్ర
నిలిచింది.
ఏకంగా
400
బిలియన్
డాలర్ల
GSDPతో
టాప్
1
స్థానాన్ని
కైవసం
చేసుకుంది.
దేశ
ఆర్థిక
రాజధాని
ముంబై
ఇక్కడే
ఉండటం
సహా
జనాభా
పరంగానూ
ఇండియాలో
3వ
స్థానాన్ని
ఆక్రమించడంతో

ఫీట్
సాధ్యమైనట్లు
భావిస్తున్నారు.
దీనికితోడు
పలు
కార్పొరేట్
సంస్థలు
ముంబై
కేంద్రంగా
పనిచేస్తుండటం
మరో
కలిసొచ్చే
అంశం.

rich states: దేశంలో టాప్ రిచ్ రాష్ట్రాలు ఇవే.. మరి తెలుగు రా

అనంతరం
265.49
బిలియన్
డాలర్లతో
తమిళనాడు
రెండో
స్థానంలో
నిలిచింది.
దేశ
జనాభాలో
9.6
శాతం
మంది

రాష్ట్రంలోనే
నివసిస్తుండటం
గమనార్హం.
పలు
అంకుర
సంస్థలు
ఇక్కడ
తమ
ప్లాంట్లను
నెలకొల్పటంతో
దేశ
పారిశ్రామిక
అభివృద్ధిలో
తమిళనాడు
కీలక
పాత్ర
పోషిస్తోంది.
ప్రధాని
మోడీ
సొంత
రాష్ట్రం
గుజరాత్
మాత్రం
మూడో
స్థానానికి
పరిమితం
కావాల్సి
వచ్చింది.
దీని
GSDP
259.25
బిలియన్
డాలర్లుగా
నమోదైంది.

ఇక
మన
తెలుగు
రాష్ట్రాల
విషయానికి
వస్తే,
తెలంగాణ
టాప్
10లో
ఉంది.
157.35
బిలియన్
డాలర్ల
GSDPతో
8వ
స్థానంతో
సరిపెట్టుకుంది.
IT
హబ్
గా,
విశ్వనగరంగా
హైదరాబాద్
అంతర్జాతీయ
స్థాయిలో
హవా
చాటుతుండటం
తెలంగాణకు
కలిసొచ్చే
అంశం.
అయితే
ఆంధ్రప్రదేశ్
మాత్రం

జాబితాలో
లేకపోవడం
బాధాకరం.
కర్ణాటక
4,
ఉత్తరప్రదేశ్
5,
పశ్చిమ
బెంగాల్
6,
రాజస్థాన్
7
స్థానాల్లో
కొనసాగుతున్నాయి.

English summary

Most richest states list released for 2022-23

Most richest states list released for 2022-23

Story first published: Tuesday, July 11, 2023, 12:25 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *