[ad_1]
rupee : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాల్లో భారత్ పరపతి పెరిగింది. అమెరికా సహా ఆయా దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడం తెలిసిందే. అంతర్జాతీయ చెల్లింపుల విధానం స్విఫ్ట్ నుంచి ఆ దేశ బ్యాంకులను తొలగించడమూ చకచకా జరిగిపోయింది. ఈ సమయంలో మన ఆప్తమిత్రుడు రష్యాతోవాణిజ్యసంబంధాలు దెబ్బతినకుండా పేమెంట్స్ జరుపుకోవడానికిప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి వచ్చింది. అంతకు
[ad_2]
Source link
Leave a Reply