Russia: రష్యాలో కార్యకలాపాలు ఆపిన 500 విదేశీ కంపెనీ..

Published: Monday, May 29, 2023, 17:00 [IST]

రష్యా,
ఉక్రెయిన్
యుద్ధం
ఇంకా
కొనసాగుతోంది.
2022
ఫిబ్రవరిలో
ప్రారంభమైన
ఇంకా
నడుస్తోంది.
యుద్ధం
ప్రారంభంలో
రష్యాపై
అనేక
దేశాలు
ఆంక్షాలు
విధించాయి.
అయినా
రష్యా
వెనక్కు
తగ్గకుండా
ఉక్రెయిన్
పై
యుద్ధం
చేస్తూ
వస్తోంది.
ఆంక్షాలతో
రష్యా
ఇప్పటికే
చాలా
నష్టోపోయింది.
రష్యా
నుంచి
ముడిచమురు,
గ్యాస్
దిగుమతి
నిలిపివేయడంతో
యూరప్
లో
కష్టాలు
మొదలయ్యాయి.
అంతే
కాదు
తాజాగా
జర్మనీలో
ఆర్థిక
మాంద్యానికి
కారణమైంది.

రష్యా
ఉక్రెయిన్
పై
ఇంకా
దాడులు
కొనసాగిస్తుండడంతో
జీ7
దేశాలు
ఆంక్షాలు
మరింత
కఠినతరం
చేయాలని
నిర్ణయించాయి.
దీంతో
రష్యాపై
మరింత
ఒత్తిడి
పెరిగింది.
రష్యాలో
పనిచేస్తున్న
500
విదేశీ
కంపెనీలు
తమ
వ్యాపారాన్ని
నిలిపివేశాయి.
151
విదేశీ
కంపెనీలు
సిబ్బందిని
తగ్గించాయి.
175
కంపెనీలు
తమ
మూసివేత
ప్రణాళికలను
వాయిదా
వేసుకున్నాయి.
230
కంపెనీలు
నిషేధం
ఉన్నప్పటికీ
ట్రేడింగ్
కొనసాగించాలని
నిర్ణయించుకున్నాయి.

Russia: రష్యాలో కార్యకలాపాలు ఆపిన 500 విదేశీ కంపెనీ..

యూరప్‌కు
చెందిన
ప్రముఖ
కార్ల
తయారీ
సంస్థ
ఫోక్స్‌వ్యాగన్
తన
రష్యన్
వ్యాపారం,
ఫ్యాక్టరీ
మరియు
4,000
మంది
ఉద్యోగులను
ప్రముఖ
రష్యన్
డీలర్
అవిలోన్‌కు
విక్రయించాలని
నిర్ణయించినట్లు
శుక్రవారం
ప్రకటించింది.
బర్గర్
కింగ్,
కార్ల్స్
జూనియర్
బ్రాండ్
స్టోర్‌లు
రష్యాలోని
CKE
రెస్టారెంట్లకు
చెందిన
రెస్టారెంట్
బ్రాండ్స్
ఇంటర్నేషనల్
యాజమాన్యంలో
ఉన్నాయి.
రష్యా
రాజధాని
మాస్కోతో
పాటు
దేశవ్యాప్తంగా
ఇవి
కొనసాగుతాయని
ప్రకటించింది.

ఉక్రెయిన్‌కు
ప్రపంచ
దేశాలు
పెద్దఎత్తున
సహాయం
చేస్తున్నాయి.
విదేశాల
సహాయంతో
ఉక్రెయిన్
రష్యా
దాడులు
తిప్పికొట్టే
ప్రయత్నం
చేస్తోంది.
ఉక్రెయిన్
మిలిటరీ
రష్యాలో
డ్రోన్
దాడిని
ప్రారంభించిన
తర్వాత
రష్యా
తన
అతిపెద్ద
డ్రోన్
దాడిని
ప్రారంభించింది.
అయితే
రష్యాపై
పలు
దేశాలు
ఆంక్షాలు
విధిచగా..
చైనా,
భారత్
మాత్రం
రష్యా
నుంచి
డిస్కౌంట్
లో
చమురును
దిగుమతి
చేసుకుంటున్నాయి.

English summary

500 foreign companies have stopped their operations in Russia

The war between Russia and Ukraine is still going on. Started in February 2022 and still running. Many countries imposed sanctions on Russia at the beginning of the war. However, Russia has been waging war on Ukraine without backing down.

Story first published: Monday, May 29, 2023, 17:00 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *